NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Nagarjuna: నాగార్జునను ముంచేసిన తమిళ్ నటుడు ఎవరో తెలుసా…!

Nagarjuna: మన్మధుడు గా పేరుగాంచిన కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. తన నటనతో ఆతరం యువతినే కాకుండా ప్రస్తుతం ఉన్న యువతని కూడా కుదిపేస్తూ దూసుకుపోతున్నాడు. ఈయన ఇండస్ట్రీకి బాయ్ చెప్పి తన కొడుకులు అయిన అఖిల్ మరియు చైతు లా ఎదుగుదలను చూస్తూ సంతృప్తి చెందుదాము అనుకునే సమయం లో వారి ఖాతాలో మంచి విజయాలు లేక మళ్ళీ నాగార్జుననే బరిలోకి దిగాల్సి వచ్చింది.

Arjun said no to Srikanth's role in the movie Ninne Premista
Arjun said no to Srikanth’s role in the movie Ninne Premista

తన కొడుకులు బాగా ఇండస్ట్రీలో స్థిరపడిన అనంతరమే నాగార్జున టాలీవుడ్ కి విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇటీవలే నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరకు ప్రతి జోనర్ సినిమాలోను తన సత్తా చాటుకున్నాడు నాగార్జున. ఇక ఇదిలా ఉంటే నాగార్జున , శ్రీకాంత్ హీరోగా నటించిన నిన్నే ప్రేమిస్తా సినిమాలో మొదట శ్రీకాంత్ ప్లేస్ లో ఒక తమిళ్ హీరోని తీసుకోవాలని డైరెక్టర్ వెల్లడించారట.

Arjun said no to Srikanth's role in the movie Ninne Premista
Arjun said no to Srikanth’s role in the movie Ninne Premista

ఇక ఆ విషయాన్ని నాగార్జునతో చెప్పడంతో నాగ్ కూడా ఆ హీరోతో మాట్లాడాడట. దాన్ని ఆయన కూడా ఓకే అన్నాడట. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేసాడట. మరి ఆ హీరో మరెవ్వరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. ఈన హీరోగా ఒకే ఒక్క సినిమా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇందుమూలంగానే ఆయన నాగార్జున సినిమాకి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి అర్జున్..నాగార్జునని ముంచేసాడని చెప్పొచ్చు.

Arjun said no to Srikanth's role in the movie Ninne Premista
Arjun said no to Srikanth’s role in the movie Ninne Premista

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri