NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

mukhachitram heroine: తన అందంతో టాలీవుడ్ హీరోయిన్స్ కి దడ పుట్టిస్తున్న ముఖచిత్రం హీరోయిన్ ఆయుష.. ఫొటోస్ వైరల్..!

mukhachitram heroine: ఒక టాలీవుడ్ అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో పెద్దపెద్ద సినిమాలలో హీరోయిన్స్ గా నటిస్తేనే మంచి పాపులారిటీ దక్కదు. తాము ఎంచుకున్న పాత్రకి ప్రాణం పోసి తమ నటనతో విధ్వంసం సృష్టిస్తే వారు పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది.

Ayesha Khan is shaking social media in her hot look
Ayesha Khan is shaking social media in her hot look

అదేవిధంగా తమ అందం అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయినా వారి ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంచుతారు. అలా పాపులర్ అయినదే ఆయేషా ఖాన్ కూడా. ముఖచిత్రం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

ఇక ఈమె ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ మరియు మలయాల్ ఇండస్ట్రీలో కూడా రాణిస్తుంది. ఇక ముఖచిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రతి ఒకరి మనసును గెలుచుకుంది. మొదట్లో ఈమె ఎవరు అని అనుకున్నప్పటికీ అనంతరం ఈమె అందచందాలను చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.

Ayesha Khan is shaking social media in her hot look
Ayesha Khan is shaking social media in her hot look

ఇక ముఖచిత్రం అనంతరం ఈమెకి పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను ఆరబోసింది. ఇండస్ట్రీ ద్వారా పాపులారిటీ సంపాదించుకోలేకపోయినా సోషల్ మీడియా మధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ ఫుల్ పాపులారిటీ పొందింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి. ఈమె ఫోటోలను చూసిన కొందరు..” స్టార్ హీరోయిన్లని తలదన్నే అందంతో ఉంది. కానీ పాపులారిటీ విషయంలో మాత్రం జీరో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu