NewsOrbit
సినిమా

Akhanda: అతి తక్కువ టైంలోనే ఓటిటి, టీవీ లోకి అఖండ..??

Akhanda: బాలయ్య(Balakrishna) హీరోగా బోయపాటి(Boyapati) దర్శకత్వంలో వచ్చిన “అఖండ”(Akhanda) సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “సింహా”(Simha), “లెజెండ్”(Legend) సినిమాలు.. టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. దీంతో “అఖండ” పై రేపు మన అంచనాలు ఏర్పడ్డాయి. అయినా కానీ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి సినిమాను తెరకెక్కించి.. అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు.

Akhanda review: Nandamuri Balakrishna film is an assault on the senses |  Entertainment News,The Indian Express

అతి తక్కువ టైమ్ లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా ఓవర్సీస్ లో కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ, టెలివిజన్ లో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీవీలో కంటే ముందుగా ఓటిటి లో… సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఆ తర్వాత టెలివిజన్ రంగంలో “మహా శివరాత్రి” పండుగ సందర్భంగా ఫిబ్రవరి 27వ తారీకు విడుదల చెయ్యటానికి సిద్దమైనట్లు.. వార్తలు వస్తున్నాయి.

Akhanda box office day 1: Nandamuri Balakrishna film earns Rs 23 cr,  exceeds expectations | Entertainment News,The Indian Express

దీంతో బుల్లితెరపై బాక్సాఫీస్ మాదిరిగా టిఆర్పి రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని తాజా వార్త పై సినీ అవర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే అఖండ సినిమా చూడాలంటే కచ్చితంగా థియేటర్లోనే కరెక్ట్… తమన్ అందించిన మ్యూజిక్ .. సినిమాకి హైలెట్ అటువంటి ఫీల్.. థియేటర్లోనే పలుకుతోంది అంటూ ఫ్యాన్స్ తాజా వార్తలు మరో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా త్వరలో ఓటిటీలో స్ట్రీమింగ్ .. టీవీలో ప్రసారం కానున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. పైగా అతి తక్కువ టైమ్ లోనే అఖండ ఓటీటీ టెలివిజన్ లో విడుదల చేయటం నిర్మాతలకు .. కొద్దిగా కలిసొచ్చే అంశమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Related posts

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N