NewsOrbit
సినిమా

Balakrishna: విజయ్ దేవరకొండ సినిమా లో గెస్ట్ రోల్ లో బాలయ్య బాబు..!!

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. కాగా ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాల నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినాగానీ క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయినట్లు పూరి జగన్నాథ్ ఆడియో మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగింది.

Watch Vijay Deverakonda explain why he doesn't mind being called 'Rowdy' -  Hindustan Times

కుదిరితే ఆగస్టు లేదా జులై నెలలో సినిమా రిలీజ్ ఉంటుందని కూడా మేకర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో బాలయ్య బాబుని… పూరి జగన్నాథ్ చూపించినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినపడుతోంది. గతంలో పూరీ దర్శకత్వంలో బాలయ్య బాబు “పైసా వసూల్” అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమాలో బాలయ్య కి అదిరిపోయే పాత్ర పూరి.. రాసినా గాని సినిమా పెద్దగా ఆడలేదు. కానీ పూరికి బాలయ్య బాగా కనెక్ట్ అయిపోయారు. అంతేకాకుండా త్వరలో మళ్లీ ఇద్దరం సినిమా కలిసి చేస్తున్నట్లు తెలిపారు.

Nandamuri Balakrishna asks Vijay Deverakonda about his 'rowdy' image on  Unstoppable: 'You came, you saw, you conquered' : Bollywood News -  Bollywood Hungama

ఈ క్రమంలో బాలకృష్ణపై పూరికి ప్రత్యేకమైన అభిమానం ఉండటంతో…”లైగర్” లో.. కీలకమైన పాత్ర బాలకృష్ణకి రాసినట్లు అదే సినిమాను మలుపు తిప్పనున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. ఇదే మూవీలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైశాన్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్యబాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ ఎంటర్టైన్మెంట్ తరహాలో సినిమా చేస్తూ ఉన్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ టాక్.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N