NewsOrbit
Entertainment News సినిమా

“లైగర్” ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్, చిరంజీవి..!!

మరికొద్ది గంటల్లో “లైగర్” ట్రైలర్ రిలీజ్ కానుంది. ఉదయం హైదరాబాదులో సాయంత్రం ముంబైలో “లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో “లైగర్” తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్  రానున్నారు. చిరంజీవి, ప్రభాస్ చేతుల మీదగా తెలుగు “లైగర్” ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాపై చాలా అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు.

Chiranjeevi, prabhas releasing liger telugu trailer

“లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ స్టార్ హీరో..??

అదే రీతిలో డాషింగ్ డైరెక్టర్ పూరి కూడా ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా హీరో ప్రయాణం “లైగర్” లో చూపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పూరి జగన్నాథ్ తీసిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మాదిరిగా “లైగర్” ఉంటుందని టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస పరాజయాలు మీద ఉన్నాడు. దీంతో తన ఆశలన్నీ “లైగర్” పైనే పెట్టుకోవడం జరిగింది.

Chiranjeevi, prabhas releasing liger telugu trailer

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు ఫోటోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఆగస్టు 25వ తారీకు విడుదల కానున్న ఈ సినిమా.. ప్రమోషన్ కార్యక్రమాలు తాజాగా సినిమా యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ దగ్గరుండి చూసుకుంటున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu