NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 13 2024 Episode 1023: రాజీవ్ మళ్లీ ఏం ప్లాన్ వెయ్యబోతున్నాడు.

Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights

Guppedanta Manasu March 13 2024 Episode 1023: ఇలా చూడండి మామగారు అందరూ రిషి సార్ పేరు చెప్పుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అలాగే మంచి వాళ్లని అనిపించుకోవడానికి ఎన్నో పనులు చేస్తున్నారు కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అని తెలిసేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది అందుకే ఏ ఒక్కరిని అనుమానించ లేకుండా ఉండలేకపోతున్నాను అందులో భాగంగా నేను మిమ్మల్ని కూడా అనుమానించాను అంతే తప్ప నీ మీద నిజంగా కోపంతోనే నేను అరవలేదు అని అంటుంది వసుధార.మహేంద్ర అవును మనం వసుధార తరపున నేను నీకు సారీ చెబుతున్నాను మమ్మల్ని క్షమించవయ్యా అంటూ చూశావా వసుధార నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను ఎవరినైనా డైరెక్ట్ గా అంత తొందరపాటు పనితో అనుమానించకూడదు కొంత సమయం ఇవ్వాలి ఆ తరువాత మనం చేయవలసిన పని చేయాలి అంటాడు.మను అయ్యో ఎందుకు సార్ నేను ఏమి ఫీల్ అవ్వడం లేదు అంటాడు

Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights
Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights

వసుధార లేదండి నేను అన్న మాటలకి మీరు నిజంగానే ఫీల్ అయ్యారు అందుకే ఈసారి అని అంటుంది వసుధార.మను నేను ఫీల్ అయ్యానని మీరు అనుకుంటున్నారు కదా మరి నా ఫీల్ నెస్ మీరు పోగొట్టాలి అంటే మీరు నాతో పాటు రండి మీరు వస్తే నా బాధ పోతుంది అని అంటాడు.వసుధార అదేంటండీ విషయం ఏంటో చెప్పకుండా నన్ను రమ్మంటే నేను ఎలా వస్తాను అదేంటో చెప్పొచ్చు కదా అంటుంది.
మను అది చెబితే సర్ప్రైజ్ ఎలా అవుతుంది మేడం కాదు కదా అందుకే మీరు మాతో పాటు వస్తే నీకు తెలుస్తుంది అని అంటాడు మనం మహేంద్ర అవునమ్మా వస్తారా నువ్వు మాతోపాటు వచ్చి చూడు నీకే తెలుస్తుంది అని అంటాడు.వసుధార ఒకవేళ నేను అక్కడికి వచ్చినాక నాకు అది నచ్చక పోతే నేను అరుస్తాను మళ్లీ మీరు బాధపడతారు అని అంటుంది.మను అలా ఏం జరగదు మేడం మీరు బాధపడే పని నేను ఎప్పటికీ ముందు మీరు వచ్చి చూడండి తర్వాత మీకు నచ్చకపోతే ఇక ఎప్పటికీ నేను నా మొహం మీకు చూపించను అలాగే ఈ కాలేజీ నుండి కూడా వెళ్ళిపోతాను అని అంటాడు మను.వసుధార అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నారు అండి సరే పదండి అంటూ మహేంద్ర మనుతో కలిసి వసుధార వెళుతుంది.

Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights
Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights

కట్ చేస్తే మహేంద్ర వసుధార కళ్ళకి గంతులు కట్టి స్టేజి మీదకి తీసుకువచ్చి ఈప్పుతాడు. వసుధార కళ్ళు తెరవగానే  స్టూడెంట్స్ అందరి మొహాలకి రిషి ఫోటోతో తయారు చేసిన మాస్క్ పెట్టుకుని ఉంటారు అది చూసిన వసుధార చాలా సంతోషపడుతుంది. స్టూడెంట్స్ అందరూ హ్యాపీ బర్త్డే మేడం అంటూ విష్ చేస్తారు. అది చూసి న వసుధార చాలా సంతోషపడుతూ అందరి మొహాలకి రిషి ఫోటో ఉండడంతో ఆ ఫోటోని చూస్తూ సంతోషంతో నవ్వుతూ ఉంటుంది వసుధారా. మను హ్యాపీ బర్త్డే వసుధార గారు ఎలా ఉంది మీరు అన్నారు కదా రిషి సార్ లేంది ఏ సెలబ్రేషన్ చేయను అని అందుకే రిషి సార్ సమక్షంలోనే మీ బర్త్డే జరిపించాలని ఇలా చేశాను ఏమంటారు ఇప్పుడు చెప్పండి నేను చేసింది తప్ప మీకు నచ్చకపోతే చెప్పండి ఇప్పుడే ఈ కాలేజీ ని వదిలి ఇక జీవితంలో మీకు ఎప్పటికీ నా మొహం చూపించకుండా వెళ్ళిపోతాను అని అంటాడు వసుధార అయ్యో మను గారు అలా ఏమీ లేదు చాలా బాగుంది అందరూ కురిసి సార్ ఫోటోను ఫేస్బుక్ పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది వసుధార.

Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights
Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights

కట్ చేస్తే రవీంద్ర దేవయాని శైలేంద్ర ధరణి వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఫంక్షన్ కి వస్తారు ఆ సెలబ్రేషన్ అంతా చూసినా శైలేంద్ర దేవయాని షాక్ అవుతారు. ధరణి వావ్ ఏంటండీ ఇంత బాగా సెలబ్రేట్ చేశారు ఇందులో మీ ప్లాన్ ఉందా అని శైలేంద్రను అడుగుతుంది ధరణి. శైలేంద్ర ధరణి కాసేపు నోరు మూసుకొని ఉంటావా అని అంటాడు ధరణి అయ్యో అలా ఎలా ఉంటానండి ఇంత బాగా సెలబ్రేట్ చేశాక అసలు కళ్ళు సరిపోవడం లేదు తెలుసా ఇదంతా చూడటానికి అని అంటుంది ధరణి.శైలేంద్ర నీ రెండు కళ్ళు సరిపోకపోతే నా రెండు కళ్ళతో కూడా చూడు ధరణి అంటూ వెటకారంగా మాట్లాడుతాడు శైలేంద్ర. ధరణి అయ్యో అలా అయితే దేనికైనా సిద్ధమండి మీరు  కూడా ఒకసారి అంతా చూడండి ఎంత బాగుందో అంటుంది ధరణి.

Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights
Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights

కట్ చేస్తే మను రండి రవీంద్ర గారు అలా వచ్చి కూర్చోండి అని ఇన్వైట్ చేస్తాడు. అందరూ వెళ్లి కూర్చుంటారు. వసుధార మేడం మీరు కూడా వెళ్లి అక్కడ కూర్చుని మేము చేసే సెలబ్రేషన్ అంతా కళ్ళారా చూసి తనివి తీరా ఆస్వాదించండి అని అంటాడు మను. వసుధార వెళ్లి కూర్చుంటుంది.మను మైకు పట్టుకుని ప్లీజ్ స్టూడెంట్స్ ఒకసారి నేను ఇచ్చే స్పీచ్ వినండి డి బి ఎస్టి కాలేజీ అంటే ఒక బ్రాండ్ ఎంతోమంది విద్యను అమ్ముకునే రోజులు ఇవి కానీ ఈ రోజుల్లో ఏమి ఆశించకుండా ఉచితంగా చదువు చెప్పించి ఎంతోమంది పిల్లలకి విద్యా దానం చేసిన గొప్ప మనసున్న మనుషులు ఈ డివిఎస్టీ కాలేజీ స్థాపించిన స్థాపకులు అందులో మొదలు రవీంద్ర గారు తర్వాత మహేంద్ర గారు ఆ తరువాత జగతి గారు తరువాత రిషి గారు ఇప్పుడు వసుధార గారు ఇంతమంది చేతులు మారిన ఈ కాలేజీ పేరు ప్రతిష్టలు మాత్రం అలాగే భద్రంగా నిలబెడుతూ ముందుకు నడిపిస్తూ వస్తున్నారు అందుకు వసుధార గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ టీవీఎస్టీ కాలేజీ స్టూడెంట్స్ లెక్చరర్స్ తరఫున హ్యాపీ బర్తడే వసుధారా మేడం అంటూ విష్ చేస్తాడు మను.

Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights
Guppedanta Manasu Today Episode  March 13 2024 Episode 1023 highlights

వసుధార సంతోషంతో థాంక్స్ అండి అని చెబుతుంది. మను ఇప్పుడు వసుధార మేడం గురించి ఒక ఏవి కూడా తయారు చేసాము అది చూడండి అని ఏవి ప్లే చేస్తాడు మను. శైలేంద్ర బర్త్డే అంటే కేక్ కట్ చేసామా తలా ఒక ముక్క తిన్నామా వెళ్ళామా అన్నట్టే ఉండాలి కానీ ఏ వీలు చూయించడము గొప్ప గొప్పగా పొగుడుతూ మాట్లాడడం ఇదంతా అవసరమా అని అనుకుంటాడు మనసులో. దేవయాని రవీంద్రతో ఏంటండీ బర్త్డే అంటే బర్త్డే లాగా ఏదో కేక్ కట్ చేసే అమ్మ తల ఒక పీస్ తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్లే ఉండాలి కానీ ఇదంతా హంగామా ఎందుకండీ అంటుంది దేవయాని. రవీంద్ర దేవయాని అసలు నీకు ఇవన్నీ తెలిస్తేనే కదా వీటి విలువ తెలిసేది నీకు వసుధార సంతోషంగా ఉండాలని కదా ఇదంతా ప్లాన్ చేసాం అని అంటాడు. మను వసుధార గురించి ఏవి ప్లే చేస్తాడు అందులో స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ వసుధార గొప్పతనం గురించి పొగుడుతూ ఉంటే శైలేంద్రకు దేవయానికి ఒళ్ళు మండిపోతున్నట్లుగా లోలోపల కుళ్ళుకుంటూ ఉంటారు. మను ఆఖరిగా ఇక కేక్ కటింగ్ చేద్దాం రండి వసుధార గారు అని వసుధారని పిలిచి కేక్ కట్ చేయిస్తాడు మను వసుధార కేక్ కట్ చేస్తుంది అందరూ ఒకరి తర్వాత ఒకరు కేక్ తినిపిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.  రాజువ్ దొంగతనంగా కాలేజీలోకి వచ్చి రిషి మాస్క్ పెట్టుకొని వసుధార బర్త్డేని చూస్తూ రాజీవ్ ఒరేయ్ మను నువ్వు నా మరదలు దగ్గర ఉండి చాలా ఓవర్ చేస్తున్నావురా చెబుతా నీ సంగతి చెబుతా అని అనుకుంటూ ఉంటాడు..

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N