NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 23  2024 Episode 1007: వసుధారను కాలేజ్ నుండి పంపించడానికి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights

Guppedantha Manasu February 23  2024 Episode 1007:  రాజువ్ సరే వెళ్తాను కానీ ప్రతిసారి ఇలా వెనక్కి తిరిగి వెళ్లిపోవడం జరగదు బాసు నాకంటూ ఒక టైం వస్తుంది అది నువ్వు లేనప్పుడు వచ్చి నా మరదలు పిల్లను తీసుకువెళ్తాను ఇదిగో నా మరదలు పిల్ల నీకోసమే ఈ తాళి నా జోకులు ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తూ ఉంది వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వచ్చిన వాళ్లు వసు కానీ నేను నీ బావను ఆఖరికి కడదాకా మన ఇద్దరిదీ జీవితం ఒకటవుతుంది గుర్తుపెట్టుకో వీళ్ళందరూ సైడ్ అయిపోతారు ఆఖరికి నువ్వు నా దానివి అవుతావు వస్తా మళ్లీ వస్తా ఈసారి తాళి కట్టే తీసుకువెళతా నిన్ను అంటూ రాజువ్ వెళ్లిపోతాడు. శైలేంద్ర ఈ రాజీవ్ గాడు వసుధారను తీసుకువస్తానని వెళ్లి చానా సేపు అవుతుంది ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు అసలు వాడు వసుధారని తీసుకువచ్చాడో లేదో మనమే చేసి కనుక్కుందాం అంటూ రాజువ్ కి ఫోన్ చేస్తాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights
Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights

రాజువ్ శైలేంద్ర ఫోన్ కాల్ చూసి వీడికి ఎప్పుడు ఫోన్ చేయాలో కూడా తెలియదు అంటూ ఫోన్ కట్ చేస్తాడు రాజువ్. శైలేంద్ర వీడేంటి నా ఫోన్ కట్ చేస్తున్నాడు అంటూ మళ్ళీ ఫోన్ చేస్తాడు. రాజువ్ వీడు ఫోన్ ఎత్తేదాక వదిలేలా లేడు అనుకుంటూ ఫోన్ ఎత్తి హలో ఏంటి భయ్యా అని అడుగుతాడు.శైలేంద్ర ఒరేయ్ నువ్వు వెళ్లిన పని ఏమయింది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఏంట్రా అని అడుగుతాడు. రాజీవ్ కి ఎక్కడో ఖాళీ వెంటనే ఏంట్రా నువ్వు ఫోన్ చేస్తే నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి రా చెప్పరా నువ్వు నాకు ఆర్డర్ వేయడం ఏంట్రా అని అంటాడు రాజువ్ శైలేంద్ర ఈ రాజువ్ గాడికి ఒరేయ్ అనడంతో హర్ట్ అయినట్టుంది పాపం అంటూ మన అవసరం కదా తగ్గి మాట్లాడదాం అనుకొని సరే బ్రో నువ్వు వెళ్లిన పని ఎక్కడి వరకు వచ్చింది

Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights
Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights

వసుధారని తీసుకువచ్చావా అని అడుగుతాడు రాజు లేదు బ్రో తీసుకురాలేదు నీకు నాకు ఒకడు ఉన్నాడు కదా మధ్యలో శత్రువు ఆ మను గాడు అక్కడే ఉన్నాడు ఈసారి కుదరలేదు అని అంటాడు. శైలేంద్ర అసలు ఆ మను గాడు ఎవడు వాడు అక్కడ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు రాజు ఏమో తెలీదు బ్రో. ఈసారి వాడు లేని టైం చూసి వెళ్లి నా మరదల్ని ఎత్తుకు వచ్చేస్తాను అని అంటాడు. శైలేంద్ర చ వీడిని నమ్ముకుంటే అమ్ముకున్నట్లే కదా ఇక మనమే రంగంలోకి దిగుదాము ఆ మను గాడి ఎంత చూస్తాను ఇటు వసుధారను కాలేజీ నుండి తనంతటనే వెళ్లిపోయేలాగా చేస్తాను అని అనుకుంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights
Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights

కట్ చేస్తే మహేంద్ర అనుపమ వాళ్లు డిన్నర్ చేస్తే ఉంటారు. మహేంద్ర చూడు మను నీకు ఎలాంటి మొహమాటం లేకుండా తిను నీకు అన్ని ఇష్టమైన వంటలే కదా నీకు నచ్చింది వేసుకుని తిను అంటాడు మహేంద్ర మను అలాగేనండి నాకు ఎలాంటి మొహమాటం లేదు తినేస్తాను మీరు కానివ్వండి అంటూ ఉండగా మను కి పొర పోతుంది అనుపమ వెంటనే లేచి మెల్లిగా మెల్లిగా నాన్న మెల్లిగా తిను అయినా తినేటప్పుడు మాట్లాడొద్దని తెలియదా నీకు ఇదిగో నాన్న వాటర్ తాగు అంటూ మనకి వాటర్ తాగిస్తూ ఉంటుంది అనుపమ అది చూసిన మహేంద్ర ఏంటి అనుపమ మనుకి పోర పోతే నువ్వేంటి అంత ఫీల్ అంత టెన్షన్ పడుతున్నావ్ ఏంటి అని అడుగుతాడు. అనుపమ అయ్యో అదేం లేదు మహేంద్ర నేను క్యాజువల్ గానే అన్నాను అంటుంది మహేంద్ర అర్ధమైందిలే అనుకున్నా మన ఇంటికి వచ్చిన గెస్ట్ కదా

Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights
Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights

అందుకే అలా ప్రేమ చూపించావు అని అర్థం అవుతుందిలే అంటాడు మహేంద్ర. అనుపమ అయినా నువ్వేంటి మహేంద్ర తినేటప్పుడు మాట్లాడి చూద్దాం తెలియదా నీకు చూడు ఇప్పుడు వాడికి ఎంత పొరపోయిందో అని అంటుంది మహేంద్ర నవ్వుకుంటూ అయ్యో నేను మాట్లాడితేనే పాపం మనుకి పొరపోయిందా అనుపమ అనగానే. అనుపమ అవును మరి నువ్వు మాట్లాడిస్తేనే వీడికి పోరా పోయింది అంటూ తల మీద నీ నిమురుతూ ఉంటుంది.వసుధార షాక్ అవుతుంది. మహేంద్ర మనసులో ఇలా అనుకుంటాడు నాకు అర్థమైందిలే అనుపమ మీది తల్లి కొడుకుల బంధం అని కాకపోతే మీ గతం నా దగ్గర దాస్తున్నారని నాకు తెలిసిపోయింది అని మనసులో అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు మహేంద్ర.

Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights
Guppedantha Manasu Today Episode February 23 2024 Episode 1007 Highlights

కట్ చేస్తే అనుపమ వాళ్ల పెద్దమ్మకు ఫోన్ చేసి ఎం చేస్తున్నావ్ పెద్దమ్మ అని అడుగుతుంది. అనుకున్న వాళ్ల పెద్దమ్మ ఏంటి అనుపమ నువ్వేం చేస్తున్నావ్ భోజనం అయిపోయిందా అని అడుగుతుంది. అనుపమ అయిపోయింది కానీ ఈ మధ్య నువ్వు నాతో చాలా విషయాలు చెప్పడం లేదు పెద్దమ్మ అని అంటుంది. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఏంటి అనుపమ ఏంటి విషయాలు నీకు దగ్గర నేనేం దాచిపెడతాను చెప్పు అంటుంది అనుపమ వాడు భోజనానికి ఇక్కడికి వస్తున్నాడని నా దగ్గర ఎందుకు దాచావు అని అంటుంది. అనుపమ వాళ్ళ పెద్దమ్మ నేనేం దాచలేదే నీకు ముందే చెప్పాను కదా వాడు ఎటు భోజనానికి వెళుతున్నాడు అని మరి నేను నీ దగ్గర ఎలా దాచా అని చెప్పు అనుపమ అంటుంది

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri