NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Hanuman: అయోధ్య ప్రారంభోత్సవం నాడు బంపర్ ఆఫర్ ఇచ్చిన హనుమాన్ మేకర్స్.. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ..!

Hanuman: దేశవ్యాప్తంగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న మాటలు అన్నీ రామ మందిరం గురించే. 500 ఏళ్ల కల నేడు నెరవేరబోతుంది. ఇంకాసేపట్లో అయోధ్య రామ మందిరంలోని రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అక్కడికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Hanuman makers gave a bumper offer on the inauguration of Ayodhya
Hanuman makers gave a bumper offer on the inauguration of Ayodhya

అంతేకాకుండా సాధారణమైన మనుషులు అక్కడికి అనుమతి లేనందున వారికి దూరదర్శన్ ద్వారా ప్రతి ఒక్కరికి రామ మందిరం ప్రతిష్ట చూపించనున్నారు. ఇక ఈ క్రమంలోనే మూవీ లవర్స్ కు సూపర్ డూపర్ గుడ్ న్యూస్ చెప్పారు హనుమాన్ టీం. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన మూవీ ” హనుమాన్ “.

Hanuman makers gave a bumper offer on the inauguration of Ayodhya
Hanuman makers gave a bumper offer on the inauguration of Ayodhya

చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. హనుమాన్ మూవీ కి ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు హనుమాన్ మేకర్స్. బుక్ మై షోలో ” MIRAJBOGo ” అని కోడ్ ను ఉపయోగించి ఈ ఆఫర్ ను వినియోగించుకోమని ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మీర్జా మూవీస్.

Hanuman makers gave a bumper offer on the inauguration of Ayodhya
Hanuman makers gave a bumper offer on the inauguration of Ayodhya

అయోధ్య రామోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే అని వెల్లడించారు. ఇక ఇప్పటివరకు హనుమాన్ మూవీ ని చూడని వారు ఉంటే తక్షణమే ఈ ఆఫర్లను వినియోగించుకోండి అని తెలిపారు మేకర్స్. ఇక ఈ ఆఫర్ ని విన్న మూవీ లవర్స్ సినిమా ని చూసినా.. మరోసారి టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu