NewsOrbit
Entertainment News సినిమా

Ustaad Bhagat Singh: “ఉస్తాద్ భగత్ సింగ్” ఇంటర్వెల్ గురించి హరీష్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయి..!!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత స్టార్టింగ్ నుండి “ఖుషి” వరకు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నారు. “ఖుషి” తర్వాత దాదాపు పది సంవత్సరాలు సరైన హిట్టు లేక కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితులలో 2012లో హరిష్ శంకర్.. దర్శకత్వంలో “గబ్బర్ సింగ్” అనే సినిమా చేసి.. అద్భుతమైన విజయాన్ని అందుకోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా ఆ టైంలో నిలిచింది. మళ్లీ ఇప్పుడు దశాబ్ద కాలం తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నారు.

harish comments about ustaad bhagat singh interval raised expectations for the film

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో మాదిరిగానే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ మరియు స్పెషల్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేయడం జరిగింది. వచ్చే సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హరీష్ శంకర్..”ఉస్తాద్ భగత్ సింగ్” గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్ డేట్స్ ఇస్తుంటారు. సాధ్యమైనంత వరకు అందరికీ నచ్చే రీతిలో తాను చిత్రీకరించబోతున్నట్లు తెలుపుతున్నారు.

harish comments about ustaad bhagat singh interval raised expectations for the film

ఇదిలా ఉంటే అప్పట్లో తీసిన “గబ్బర్ సింగ్” ఇంటర్వెల్ బ్లాక్ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ఉండగా హరీష్ చాలా సింపుల్ గా జవాబు ఇచ్చాడు. జస్ట్ “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అంతా వెయిట్ చేయండి అంటూ తెలిపాడు. దీంతో డెఫినెట్ గా “గబ్బర్ సింగ్” నీ మించి అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ “ఉస్తాద్ భగత్ సింగ్”లో హరీష్ ప్లాన్ చేసినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా “ఉస్తాద్ భగత్ సింగ్” విడుదల కాబోతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N