NewsOrbit
Entertainment News సినిమా

Vishal: ఏపిలో ఓటు వేయాల్సి వస్తే సీఎం జగన్ కే వేస్తా.. నటుడు విశాల్ సంచలన వ్యాఖ్యలు..!!

Vishal: తమిళ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం తో పాటు తెలుగులో కూడా మనోడికి మార్కెట్ ఉంది. మాస్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉన్న విశాల్… తన కొత్త సినిమా “లాఠీ” ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే తనకి ఇష్టమని తెలిపారు. ఇదే సందర్భంలో తాను వైసీపీ పార్టీలో జాయిన్ కావడం లేదని కుప్పంలో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుపై పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఐ లవ్ సీఎం జగన్. జగన్ అంటే గుండెల్లో నుండి ఇష్టం వస్తుంది. నేను ఓటు వేయాల్సి వస్తే జగన్ కే వేస్తా. నేను ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదు. కుప్పంలో నాకు వ్యాపారాలు ఉన్నాయి.

hero vishal sensational comments on cm jagan
AP CM Jagan

అక్కడ ప్రతి వీధి నాకు తెలుసు. తాను సినిమా రంగంలో… రాజకీయాలలో ఉండే ఎమ్మెల్యేల కంటే ఎక్కువగానే సంపాదిస్తానని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒకటే మార్గం కాదు. కానీ ఖచ్చితంగా సేవే ప్రధాన లక్ష్యంగా భవిష్యత్తులో మాత్రం రాజకీయాల్లోకి రావడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో హీరో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నేడు సీఎం జగన్ తో హీరో విశాల్… బేటి కానున్నారు. ఈ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటినుండి చంద్రబాబు కంచుకోట కుప్పం బద్దలు కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

hero vishal sensational comments on cm jagan
Vishal

ఈ క్రమంలో అధికారంలోకి వచ్చాక స్థానిక ఎన్నికలలో టీడీపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ క్రమంలో కుప్పంలో చంద్రబాబుకి పోటీగా హీరో విశాల్ వైసీపీ నుండి బరిలో దింపడానికి జగన్ రెడీ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై విశాల్ స్పందించి… వాటిలో వాస్తవం లేదని పేర్కొన్నారు. లాఠీ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu