NewsOrbit
Entertainment News సినిమా

Kalyan Ram: నాగచైతన్య అలా అనేసరికి షాక్ అయ్యాను కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు..!!

Kalyan Ram: తెలుగు చలనచిత్ర రంగంలో కొత్త దర్శకులను మరియు కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు చేయడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందుంటారన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా పరుసపరాజయాలతో సతమతమైన కళ్యాణ్ రామ్ గత ఏడాది కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో “బింబిసారా”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. చాలా వైవిద్యమైన కథలతో సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ తాజాగా “అమిగోస్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కొత్త సినిమా చేయడం జరిగింది. ఈ ఏడాది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుండి వస్తున్న ఈ మూవీ మూడోది. ఆల్రెడీ అంతకుముందు సంక్రాంతి పండుగకు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు చేయడం జరిగింది.

I was shocked when Naga Chaitanya said that, Kalyan Ram's sensational comments

కాగా ఇప్పుడు “అమిగోస్” అనే సినిమా వస్తూ ఉంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నారు. ఇటీవలే “అమిగోస్” అనే టీజర్ రిలీజ్ కావటం జరిగింది. ఈ సినిమాలో హీరో కం విలన్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు. “బింబిసారా” లో రెండు పాత్రలో కళ్యాణ్ రామ్ అదరగొట్టే నటన చేశారు. ఇప్పుడు మూడు పాత్రల్లో మూడు డిఫరెంట్ మేనరిజం చూపించడానికి రెడీ అయ్యారు. ఫిబ్రవరి 10వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ అక్కినేని హీరో నాగచైతన్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా… చైతుతో మాట్లాడుతున్న సమయంలో ఈ సినిమా డిస్కషన్ జరిగింది.

I was shocked when Naga Chaitanya said that, Kalyan Ram's sensational comments

అయితే “అమిగోస్” స్క్రిప్ట్ చెప్పిన సమయంలో ఇది మూడు వివరణ పాత్రలు అనేసరికి ఆల్రెడీ ఇది నువ్వు చేస్తున్నవన్నీ నాకు తెలిసింది అన్నయ్య అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా నాగచైతన్య చెప్పిన దానికి షాక్ అయిపోయా. అమిగోస్ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందినది. మనకి ఇప్పుడు కొత్తగా ఉన్నా కానీ సినిమా చూశాక అందరికి అర్థం అవుద్ది.. అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. సినిమా స్టోరీ వెన్న టైంలో నాకు కూడా కొత్తగా అనిపించింది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమా చేయడం జరిగిందని.. కళ్యాణ్ రామ్ తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N