NewsOrbit
Entertainment News సినిమా

RC15: రామ్ చరణ్ మూవీలో సూర్య..??

RC15: తమిళ హీరో సూర్య(Suriya) అందరికీ సుపరిచితుడే. తెలుగులో కూడా సూర్యకి తిరుగులేని మార్కెట్ ఉంది. శివ పుత్రుడు(Shivaputrudu), గజినీ(Gajini) వంటి డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రతి సినిమాకి నటనలో వైవిధ్యం చూపిస్తు.. అదరగొట్టే పర్ఫామెన్స్ తో నటించే సూర్య.. తెలుగు హీరోలకి సమానంగా టాలీవుడ్(Tollywood) లో మార్కెట్ ఉంది. అటువంటి సూర్య ఇప్పుడు రాంచరణ్(Ram Charan) తో నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే శంకర్(Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

in shankar and ram charan movie suriya played a key roll

ప్రస్తుతం ఈ  సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ సరవేగంగా సాగుతుంది. సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమాలో సూర్య చేత కీలక పాత్ర చేయించడానికి శంకర్ సరికొత్త ప్లాన్ ఇటీవల వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం నెగటివ్ రోల్ లో సూర్య కనిపించనున్నాడని అంటున్నారు. త్వరలోనే సూర్య “RC15 “షూటింగ్ లో పాల్గొన్ననున్నాడని.. అంటున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.

ఇటీవల లోకేష్ కనకరాజ్  దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా నటించిన “విక్రమ్”లో సూర్య నెగిటివ్ రోల్ చేయడం జరిగింది. సినిమాలో ఐదు నిమిషాలు పాత్ర అయినా గాని… సూర్య స్క్రీన్ మీద ఉన్నంతసేపు.. ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. సూర్య క్యారెక్టర్ నీ సినిమా విజయం సాధించిన తర్వాత కమలహాసన్ పొగడటం కూడా తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు శంకర్.. రామ్ చరణ్ సినిమాలో కూడా సూర్య నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N