NewsOrbit
Entertainment News ట్రెండింగ్ సినిమా

Virat Kohli: రెండో బిడ్డకు జన్మనిచ్చిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క దంపతులు..!!

Virat Kohli: ఇండియన్ క్రికెట్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో విరాట్ కోహ్లీ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. ప్రముఖ భారతదేశ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కి సంబంధించి అనేక రికార్డులను విరాట్ బ్రేక్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. స్వదేశంలో లేదా విదేశాలలో ఎక్కడైనా ఎటువంటి పిచ్ అయినా.. ప్రత్యర్థి ఎవరైనా… క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు అంటే… పరుగుల సునామీ సృష్టిస్తారు. ఎలాంటి బాల్స్ అయినా ఎదుర్కొనటంలో కోహ్లీ ఆటతీరే వేరు.

Indian star cricketer Virat Kohli and Anushka have given birth to their second child

గత ఏడాది జరిగిన అంతర్జాతీయ ప్రపంచ కప్ టోర్నీలో అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్ నుండి కోహ్లీ తప్పుకున్నారు. భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె దగ్గర ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కాగా ఫిబ్రవరి 20వ తారీకు అనుష్క.. విరాట్ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. 2017లో కోహ్లీ అనుష్క పెళ్లి జరిగింది. మొదట ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనిచ్చిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క దంపతులు తమ కొడుకుకు ‘అకాయ్’ అని పేరు పెట్టారు.

Indian star cricketer Virat Kohli and Anushka have given birth to their second child

“అకాయ్” అంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు ‘వామిక’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. “వామిక” అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు అది. అలాగే విరాట్ అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉండటం విశేషం. విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella