NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 20 2024 Episode  2109: సంజయ్ పడి వేసుకున్న లెటర్ దొరుకుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights

Kumkuma Puvvu February 20 2024 Episode  2109:  సంజయ్ రాసిన లెటర్ తీసుకొని అంజలి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే శాంభవి సంజయ్ ఎక్కడున్నావురా అని సంజయ్ దగ్గరకు వస్తుంది. సంజయ్ వాళ్ల అమ్మను చూసి టెన్షన్తో లెటరు వెనక పెట్టుకుంటు కొన్ని శాంభవి తో మాట్లాడుతూ ఉంటే లెటర్ జారీ కింద పడిపోతుంది.అది గాలికి కొట్టుకుంటూ వెళ్లి బంటి దగ్గర ఆగుతుంది బంటి ఆ లెటర్ ని తీసి చదువుతాడు పాపం ఎవరు లవ్ లెటర్ రాసుకున్నారు కానీ అది ఇక్కడ పడిపోయింది వాళ్ళు చూసుకో లేదేమో అనుకొని ఆ లెటర్ని చేతిలో పట్టుకుంటాడు బంటి. బంటి వెనక ఒక పని అతను ఆ లెటర్ ను చూసి ఓహో బంటి బాబు కూడా గొప్ప ప్రేమికుడే లేదంటే ఈ టైంలో లవ్ లెటర్ ఎందుకు రాస్తాడు చెప్పు అని అనుకునే వెళ్ళిపోతాడు.

Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights
Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights

బంటి ఆ లెటర్ ని పక్కకు పెట్టేస్తాడు ఆ లెటర్ గాలికి కొట్టుకుంటూ వెళ్లి అఖిల దగ్గర ఆగుతుంది అఖిల ఆ లెటర్ ని తీసి చదువుతుంది ఇది రాసింది ఎవరు అంటూ తను చుట్టుప్రక్కల చూస్తే బంటి ఉంటాడు అఖిల ఓహో ఈ సిటీ అబ్బాయికి నేను అంత బాగా నచ్చేసా చూసి చూడగానే ఒక్కరోజులోనే లవ్ లెటర్ రాసేశాడు అనుకుంటూ సిగ్గుతో బంటీ గారు మీరు ఎంతో ప్రేమగా రాసిన ఈ లెటర్ నేను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను మీకు కూడా లవ్ యు టూ అంటూ అఖిల ఆ లెటర్ ని చదువుతూ ఉంటుంది. అప్పుడే శాంభవి అఖిలను పిలుస్తుంది అఖిల టెన్షన్తో లెటర్ ని కిందికి జార విడుస్తుంది. మళ్ళీ ఆ లెటరు గాలికి కొట్టుకుంటూ వెళ్లి చరణ్ రాజు దగ్గర ఆగుతుంది.

Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights
Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights

చరణ్ రాజ్ ఆ లెటర్ ని చూసి ఏంటి ఈ లెటర్ నా దగ్గరికి ఎలా వచ్చింది అబ్బా అనుకొని చుట్టుప్రక్కల చూస్తాడు తన భార్య మాధవి కనిపిస్తుంది చరణ్ రాజ్ ఓహో ఇది నా పెళ్ళాం పనా అనుకోని ఆ లెటర్ ని చదువుతు ఆహా నా భార్యకి నా మీద ఎంత ప్రేమ నేను మా అమ్మ వల్ల నా పెళ్ళాన్ని దూరం పెడుతున్నాను తప్ప నాకు మాత్రం తన మీద ప్రేమ లేదా ఏంటి ఇది ఎంత కసిగా రాసింది ఈ లెటర్ ఆశ ఎక్కువ సరం సన్నగా అంటూ ఏం చేస్తాం ఎంత ఆశ ఉన్నా మా అమ్మ చేపట్టి దాంతో ఎక్కువ గడపలేకపోతున్నాను ఎలాగైనా సరే మాధవితో ఈ కంచి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు చరణ్. అప్పుడే శాంభవి చరణ్ ని పిలుస్తుంది. చరణ్ ఆ లెటర్ అక్కడే వదిలేసి శాంభవి దగ్గరికి వెళ్లి పోతాడు. మాధవి అక్కడికి వస్తుంది ఇతనికి ఎప్పుడు తల్లి గోలే తప్ప భార్య అంటే అసలు పట్టించుకునే పట్టించుకోడు అని ఏంటి ఈ లెటర్ అని మాధవి లెటర్ ని తీసి చదువుతుంది అమ్మో మా ఆయన పైకి కనిపించడు కానీ పెద్ద రసికుడే తల్లి చాటు కొడుకు అనుకున్నాను పరవాలేదు లోపల తెలియని లీలలు చానానే దాగి ఉన్నాయి అనుకుంటూ ఈ లెటర్ ని నేను చాలా భద్రంగా దాచుకుంటాను. మా ఆయన ఎంతో ఇష్టంతో నాకు రాసిన లెటర్ అనుకుంటుంది మాధవి. శాంభవి అందర్నీ పిలవడంతో మాధవి ఆ లెటర్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights
Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights

కట్ చేస్తే సంజయ్ తను రాసిన లవ్ లెటర్ ఎక్కడ పడిపోయిందో అని అంతా వెతుకుతూ ఉంటాడు కానీ ఆ లెటర్ ఎక్కడ దొరకదు సంజయ్ ఆ లెటర్ గాని ఎవరి చేతికైనా దొరికితే చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ సెండ్ చెయ్ లెటర్ కోసం అంతా వెతుకుతూ ఉంటాడు.

Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights
Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights

కట్ చేస్తే శాంభవి అందరికీ నమస్కారం ఈరోజు మా మామయ్య జై చంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకను ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా పేదలకు అన్నదానం బట్టలు దానం చేస్తూ ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఈ జై చంద్ర గారి ఫౌండేషన్ ని ఆశయాన్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాను ఇక నేను అలిసిపోయాను నా వయసు కూడా పెరిగిపోయింది ఇక నేను ఈ జై చంద్ర ఫౌండేషన్ కి సంబంధించిన వారసులు ఎవరైనా వస్తే ఈ బాధ్యతలని వారికి అప్ప చెప్పి నేను కృష్ణ రామ అనుకుంటూ ఇంట్లో కాలం గడిపేద్దాము అనుకుంటున్నాను ఇప్పుడు మన దగ్గరికి కొత్తగా వచ్చిన అంజలి మాట్లాడుతుంది అంటూ అంజలిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అంటూ మైకు అంజలికి ఇస్తుంది శాంభవి. అంజలి అందరికీ నమస్కారం నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను నాకు ఈ శాంభవి గారు తన ఇంట్లో ఒక సొంత మనిషి లాగా నాకు ఆశ్రయించి తన దగ్గరే ఉంచుకుంటున్నారు. ఈ జై చంద్ర అనే పెద్దమనిషి స్థాపించిన ఈ ఫౌండేషన్ ఎంతోమంది ప్రజలకు నిరుపేదలకు సహాయపడుతున్నందుకు దాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు శాంభవి గారిని మెచ్చుకుంటూ అలాగే జై చంద్ర గారికి సంబంధించిన వారసులు ఎవరైనా వస్తే వారికి అప్ప చెప్పేస్తాను అని చెప్పింది శాంభవి గారు కానీ మనం వారి వారసులు ఎవరైనా వచ్చినా మనం వారిని వెనక్కి తిరిగి పంపించేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఐదు

Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights
Kumkuma Puvvu Today Episode February 20 2024 Episode  2109 Highlights

ఏళ్ల నుండి రాని వారసులు ఇప్పుడు వచ్చి వాళ్లు ఈ ఆస్తిని విభజించి పంచుకొని ఎవరిది వారి తీసుకుని వెళితే ఎన్నో కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది అందుకనే అలాంటి వారసులు ఎవరైనా వస్తే మనం వారిని వెనక్కి పంపించేద్దాం అని అంటున్నాను అంటూ అంజలిచెబుతుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N