NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి చేసిన వంటే తింటానాన్న నందు.. లాస్యకు చివాట్లు.. ప్రేమ్ శృతి ప్రేమాయణం..!!

Intinti Gruhalakshmi: అభి చేయి జారిపోతుడన్న సంగతి తెలిసిన తులసి మందలిచ్చే ప్రయత్నం చేస్తుండగా.. అభి కి సపోర్ట్ గా నందు, లాస్య మాట్లాడడంతో తులసి అందరి ముందు అభి గురించి అందరికీ చెప్పడం ఇష్టం లేక సైలెంట్ గా ఉంటుంది.. లాస్య ఎలాగైనా తులసి మనసులో ఏముందో తెలుసుకోవాలని తులసి రెచ్చగొడుతుంది.. అంకిత తన భర్తకు సపోర్ట్ వస్తే తనను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది..

Intinti Gruhalakshmi: 3 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 3 Feb 2022 Today Episode Highlights

అంకిత నువ్వు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు బయలుదేరండి అనగానే అభి అంకిత ని తీసుకొని వెళ్ళి పోతాడు.. దీన్ని సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగించడం అంటారు అని లాస్య అంటుంది.. నందు ఇంకా వద్దులే లాస్య.. వదిలేయ్ అంటాడు.. అవును మరి మీ మాజీ భార్య చిక్కుల్లో పడుతుందని ఎగతాళిగా లాస్య అంటుంది.. క్యారేజ్ చేసావా అని అడుగుతాడు నందు.. చేయలేదు.. చేయించాను అని రాములమ్మ ను పిలుస్తుంది. రాములమ్మ వచ్చి నందుకు క్యారెజ్ఇస్తుంది. అరేయ్ నందు క్యారేజీ కట్టిందేమో రాములమ్మ.. అందులో ఐటమ్స్ చేసింది తులసి అని వాళ్ళ అమ్మ చెబుతుంది. అదేంటి అని ప్రశ్నించగా మీరు చెప్పిన ఐటమ్స్ నాకు రావమ్మా అందుకే తులసమ్మ చేశారు అని చెప్తుంది. ఈగో అనేది ఒకటుంటుంది అని వాళ్ల మావయ్య అంటుండగా.. అయితే దానితోనే కడుపు నింపుకోమని వెటకారంగా మాట్లాడుతుంది వాళ్ల అత్తయ్య.. రా నందు లంచ్ బయట ఆర్డర్ చేసుకుందాం అని అంటుంది లాస్య.. ఎన్నాళ్ళిలా.. నావల్ల కాదు.. నువ్వు వంట చేసి పెట్టే దాకా నేను తులసి చేసిన వంటే తింటాను.. అని నందు తెగేసి చెప్పేస్తాడు. ఇక రాములమ్మ దగ్గర క్యారేజీ తీసుకుని నందు వెళ్ళిపోతాడు. అంతలో రాములమ్మ అమ్మ ఇది మీకు లాస్య కు క్యారేజీ ఇస్తుంది. తులసమ్మ గారు కమ్మగా వండింది తీసుకెళ్లి కడుపునిండా తినండి అని ఇస్తుంది. లాస్య ఆ క్యారేజ్ విసిరి కొట్ట బోతుండగా.. తులసి అన్నం పరబ్రహ్మ స్వరూపం తిండిని అవమానిస్తే నీకు తిండి పుట్టదు.. అనగానే లాస్య కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.. వదిలేయమ్మ తులసి అన్నం మీద కలిగితే దాని కడుపే మాడిపోతుంది అంటుంది వాళ్ళ అత్తయ్య..

Intinti Gruhalakshmi: 3 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 3 Feb 2022 Today Episode Highlights

అభి కి ఫోన్ రావడంతో మధ్యలో ఉంటే వదిలేసి ఆటో తీసుకొని వెళ్ళమంటారు.. నువ్వు వెళ్లే దారిలో నేను మా ఆఫీస్ అని అడుగుతుంది. నాకు వేరే పని ఉంది అని చెబుతాడు. ఆ పని ఏంటో మీకు చెప్పినా అర్థం కాదు అనేసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. ఇక ఆఫీస్ నుంచి వచ్చిన తులసి అని వాళ్ళ మావయ్య పిలుస్తాడు. అభి గురించి మనసులో ఏమైనా బాధ పడుతున్నావా ఏదైనా ఉంటే నాకు చెప్పమని అడుగుతాడు. తులసి ఏం లేదు అని చెప్తుంది. ఒకసారి నందు విషయంలో పొరపాటు చేశాను అమ్మ . ఈసారి అభి విషయంలో చేయద్దు అని తనను హెచ్చరిస్తాడు వాళ్ళ మావయ్య.

Read More: Devatha Serial: ఆడవాళ్ళ సైకాలజీ మొత్తం చెప్పేసిన ఆదిత్య..!! భాషాను ఆదిత్య దగ్గర బుక్ చేసిన కమల..! 

శృతి కి ఇంకా ఒంట్లో బాగోలేదు అని అర్థం చేసుకొని తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ప్రేమ్.. నాకు డబ్బులు కావాలి కదా ముందు డబ్బులు తీసుకొచ్చి మాట్లాడు అని తనతో బాధపడుతూ మాట్లాడుతుంది. ఇక ఎట్టకేలకు ప్రేమ్ శృతిని ఒప్పించి హాస్పిటల్ కు తీసుకు వెళ్తాడు. అప్పుడే ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వస్తుంది. వాళ్ళ నానమ్మ ఆర్డర్స్ మేరకు చపాతీ చేస్తుంది. అవి బాగోలేదు అని అనడంతో కోపం వచ్చిన అంకిత తులసి ఆంటీ తో తనని కంపేర్ చేయొద్దు అని అంటుంది.. మిగతా రచ్చ రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri