NewsOrbit
న్యూస్ సినిమా

DVV Danayya: మెగా హీరోలతోనే ఆ నిర్మాత సినిమాలు ప్లాన్ చేస్తున్నాడా..?

DVV Danayya: డీవీవీ దానయ్య ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత. ఆయన భారీ బడ్జెట్‌ తో నిర్మించిన ఆర్ఆర్ఆర్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆయన వరుసగా మెగా హీరోలతో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అన్నీ కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ 900 కోట్ల రూపాయల వరకు అయినట్టు సమాచారం. ఇక సినిమా రిలీజయ్యాక భారీ లాభాలు చేకూరతాయ నే గట్టి నమ్మకంతో దానయ్య ఉన్నారట. ఈ క్రమంలోనే అన్నీ పెద్ద సినిమాలను తన బానర్‌లో నిర్మిచేందుకు రెడీ అవుతున్నారు.

is dvv-danayya planning movies ony with mega heroes
is dvv-danayya planning movies ony with mega heroes

ఇప్పటికే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రానికి దానయ్య నిర్మాతగా వహించనున్నారు. దీనిని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అధికారికంగానూ ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇక సినిమా తర్వాత మెగా పవర్ స్టర్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఇప్పటికే, చిరు-చరణ్- ప్రశాంత్ నీల్ కలిసి ఈ ప్రాజెక్ట్ మీద చర్చలు కూడా జరిపారు.

DVV Danayya: ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తేరి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నా హాలు చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌ తో దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇక ఈ ప్రాజెక్ట్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్- స్క్రీన్ ప్లే అందించనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

అంతేకాదు, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా దానయ్య ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకు రానున్నారు. కేవలం రెండు లాంగ్ షెడ్యూల్స్‌లోనే ఈ సినిమాను పూర్తి చేస్తారట. థమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri