NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas – Maruthi: ప్రభాస్ కోసం మారుతి కష్టాలు పడుతున్నాడా..?

Prabhas – Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో మారుతి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలవబోతోంది. అసలు టైటిల్ ఇదో కాదో తెలీదు గానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ కాంబోకు ‘డీలక్స్ రాజా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అగ్ర నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్ ని కూడా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

is maruthi struggling hard for prabhas
is maruthi struggling hard for prabhas

ఎప్పుడు స్క్రిప్ట్ విషయంలో మారుతి ఇతర రైటర్స్ మీద ఆధారపడకుండా సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు. సినిమా తర్వాత సినిమాను చాలా పక్కాగా తయారు చేసుకొని సెట్స్ మీదకు వస్తుంటాడు. కానీ, మొదటిసారి ప్రభాస్ సినిమాకు కాస్త ఒత్తిడికి గురై ఇతర రైటర్లతో చర్చలు జరిపి స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నాడట. దీనికి కారణం ప్రభాస్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ఫ్లాప్స్ పడటమే. సాహో – రాధే శ్యామ్ సినిమాలు రెండూ కూడా భారీ అంచనాల మధ్యన వచ్చి అభిమానులతో పాటు ప్రభాస్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.

Prabhas – Maruthi: అన్నీ రకాలుగా మారుతిపై తీవ్రమైన ఒత్తిడి ఉందా…?

దాంతో ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాతో భారీ హిట్ కొట్టాల్సిన అవసరం అనివార్యం. ఈ బాధ్యత ఇప్పుడు మారుతిపై గట్టిగా ఉంది. ఎందుకంటే మిగతా సినిమాలు ఇప్పట్లో వచ్చేవి కావు. ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి. ప్రాజెక్ట్ కె పరిస్థితేంటో ఇప్పట్లో చెప్పడం చాలా కష్టం. అందుకే, కేవలం 40 రోజులు మాత్రమే ప్రభాస్ మారుతికి డేట్స్ ఇచ్చాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాల్సి ఉంది. దాంతో అన్నీ రకాలుగా మారుతిపై తీవ్రమైన ఒత్తిడి ఉందంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related posts

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella