NewsOrbit
న్యూస్ సినిమా

Raviteja: మాస్ మహారాజాతో పెట్టుకుంటే మడతడిపోవడం గ్యారెంటీనా..?

Raviteja: మాస్ మహారాజాతో పెట్టుకుంటే మడతడిపోవడం గ్యారెంటీనా..? అంటూ రవితేజ అభిమానులు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట. అందుకు కారణం ఆయనతో ఓ యంగ్ హీరో పోటీ పడుతుండటమే. ఒకే కథతో ఒకేసారి సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన హీరోలున్నారు. భారీ హిట్స్ అందుకున్నారు.. అలాగే ఒక హీరోకు హిట్ దక్కి..మరో హీరోకు ఫ్లాప్ పడిన సందర్భాలు ఇప్పటి వరకు చాలానే జరిగాయి. అంతే కాదు ఒకే ఫ్యామిలీలోని ఇద్దరు స్టార్ హీరోలు ఒకే పాయింట్‌తో తెరకెక్కిన సినిమాలలో నటించి ఇద్దరు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. వారే నందమూరి సోదరులు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్.

is raviteja-bellam konda srinivas stories same
is raviteja-bellam konda srinivas stories same

ఆ సినిమాలే టెంపర్, పటాస్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన టెంపర్ భారీ కమర్షియల్ హిట్ సాధించింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి పరిచయమవుతూ కళ్యాణ్ రామ్, శృతి సోడి జంటగా రూపొందిన సినిమా పటాస్ కూడా భారీ హిట్ అందుకుంది. రెండు కథలు ఒకటే అని తెలిసి కళ్యాణ్ రామ్ పూరి దగ్గరకు వెళితే ఆయన చెప్పిన మాట ఒకటే..ఇండస్ట్రీలో వచ్చే కథలన్నీ ఒకటే భయ్యా. ఎవడి స్టైల్ వాడిది. మీరు మీ సినిమాను తీయండి..మై హూనా అని ధైర్యం చెప్పారు. అలాగే రెండు సినిమాలు ఎంతటి సక్సెస్ సాధించాయో అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉంది ఇద్దరూ పెద్ద హీరోలు.

Raviteja: ‘స్టువర్ట్ పురం దొంగ’ ఎంతవరకు హిట్ సాధిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌

కానీ, ఇక్కడ ఉంది మాస్ మహారాజ రవితేక ఒకరైతే మరొకరు కెరీర్ ప్రారంభం నుంచి పెద్ద కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బెల్లకొండ సాయి శ్రీనివాస్. స్టువర్ట్ పురం గజదొంగ, టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ తో ఇప్పుడు రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు చేస్తున్నారు. ఇద్దరికి ఇది ఫస్ట్ బయోపిక్ మూవీ కావడం విశేషం. అయితే రవితేజ పెద్ద హీరో..భారీ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీతో పాటు ‘స్టువర్ట్ పురం దొంగ’ సినిమాను చేస్తున్నారు. రవితేజ చేస్తున్న అరడజను సినిమాలో ‘టైగర్ నాగేశ్వర రావు’ ఒకటి. మరి మాస్ మహారాజతో పోటీగా బెల్లకొండ శ్రీనివాస్ చేస్తున్న ‘స్టువర్ట్ పురం దొంగ’ ఎంతవరకు హిట్ సాధిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri