NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 11 2024 Episode 175: దివ్యాంక మెహందీ ఫంక్షన్ కి ఒప్పుకున్న కౌశికి, నిషిక ఇంటికి వస్తుందా లేదా?..

Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights

Jagadhatri March 11 2024 Episode 175: నిషికా పుట్టింటికి వెళ్ళిపోతుంది.ఏంటే ఇలా వచ్చావు అని రాగిణి అడుగుతుంది.ఆ ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాను దివ్యాంక మెహందీ ఫంక్షన్ చేయమంటే వదిన చేయనని తెగేసి చెప్పింది అందుకే ఆ ఫంక్షన్ జరిగితే తప్ప నేను రానని వచ్చేసాను ఇక అ ఇంటికి వెళ్ళను అని నిషిక అంటుంది.నిషి నువ్వు గొడవ పడ్డ దాంట్లో ఏమైనా అర్థం ఉందా నీ కోసం నువ్వు గొడవపడి వస్తే బాగుండేది ఎవరికోసమో నువ్వు గొడవపడి రావడం ఏంటే మీ ఇంటికి నువ్వు వెళ్ళు అని సుభద్ర అంటుంది.అమ్మ కష్టాల్లో ఉండి ఇంటికి వస్తే వెళ్ళిపొమ్మంటావేంటి అని రాగిణి అంటుంది. చూడు నిషి నువ్వు అతిధిగా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు కానీ గొడవపడి ఇలా రావడం నాకు నచ్చలేదు నువ్వు ఇంట్లోకి రావడానికి నేను ఒప్పుకోను అని సుభద్ర అంటుంది.బామ్మ మాటలు నువ్వేమీ పట్టించుకోకుని అని నిషికని తీసుకొని లోపలికి వెళుతుంది రాగిణి.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights
Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights

జగదాత్రి ఒకసారి నిషిక కి ఫోన్ చేయవా అని సుధాకర్ అడుగుతాడు.జగదాత్రి నిషిక కి ఫోన్ చేస్తుంది.రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా దీని టార్చర్ నాకు తప్పదా అని నిషిక ఫోన్ కట్ చేస్తుంది. నిషిక ఫోన్ ఎత్తడం లేదని సుభద్ర కి ఫోన్ చేస్తుంది జగదాత్రి. బామ్మ నిషిక ఇంటికివచ్చిందా అని జగదాత్రి అడుగుతుంది. వచ్చింది జగదాత్రి కానీ ఏంటో చెబుతుంది నాకేం అర్థం కాలేదు అసలు ఏం జరిగింది అక్కడ అని సుభద్ర అడుగుతుంది. ఒకసారి నిషికకు ఫోన్ ఇవ్వు బామ్మ మాట్లాడాలి అని జగదాత్రి అంటుంది. ఇంతలో రాగిణి ఫోన్ తీసుకొని స్పీకర్ పెట్టమంటుంది. వైజయంతి ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది. చూడండి వైజయంతి గారు నిషిక ఇంటికి రావాలి అంటే కౌశికి వచ్చి నిషిక ని బ్రతిమిలాడి తనేదో ఫంక్షన్ చేయాలని అన్నది అంట కదా ఆ ఫంక్షన్ జరిపిస్తానని సారీ చెబితే వస్తుంది లేదంటే నిషిక ఎప్పటికీ రాదు అని రాగిణి చెబుతుంది.

Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights
Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights

వాట్ నేనెందుకు సారీ చెప్పాలి అని కౌశికి అంటుంది. గొడవ జరిగింది నీ వల్లే కదమ్మా అందుకే నువ్వే వచ్చి సారీ చెప్పి తీసుకు వెళ్ళు ఏం నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి అని రాగిణి ఫోన్ కట్ చేస్తుంది. ఇదంతా అక్క వాళ్ళనే జరిగింది నాన్న లేదంటే నిషిక వెళ్లిపోయేది కాదు అని యువరాజ్ అంటాడు. అమ్మి ఈ గొడవలన్నీ అవసరమా నిషికని తీసుకువద్దం పదా అని వైజయంతి అంటుంది. బాగా ఆలోచించిన కౌశికి సరే పదండి తీసుకొద్దాం అని అంటుంది. కౌశికి అని వాళ్ళ బాబాయ్ అంటాడు.కుటుంబమంతా నావల్ల బాధపడుతున్నారని అంటున్నారు బాబాయ్ వాళ్ళసంతోషం కోసం నేను ఒక్కదాని బాధపడ్డ పర్వాలేదు అని కౌశికి వెళ్తుంది జగదాత్రిని రమ్మని. జగదాత్రి వైజయంతి కౌశికి బయలుదేరుతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights
Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights

నిషిక టేబుల్ దగ్గర కూర్చొని జగదాత్రి కౌశికి వచ్చినట్టు బ్రతిమిలాడినట్టు ఊహించుకుంటుంది. ఊహ ఇంత బాగా ఉందంటే ఇక వాళ్ళు బ్రతిమిలాడితే ఎలా ఉంటుంది రాణి ఇవాళ నేనేంటో చూపెడతాను అని నిషిక అనుకుంటుంది. ఇంతలో జగదాత్రి కౌశికి కేదార్ వైజయంతి వస్తారు. నిషిక తప్పంతా నాదే నమ్మ నేను చెయ్యి లేపడం  వల్లనే కదా ఇదంతా జరిగింది మన ఇంటికి వెళ్దాం పద అని వైజయంతి అంటుంది. చూడ అత్తయ్య నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు ఇక్కడిదాకా వచ్చి రమ్మనకుండా పిలవకుండా ఉంటే ఏమనుకోవాలి అని నిషిక అంటుంది. నిషి దేన్ని తెగేదాకా లాగొద్దు  ఫంక్షన్ కి ఒప్పుకుంది కదా ఇంకెందుకు వెళ్దాం పద తన బాధని అర్థం చేసుకోవా అని జగదాత్రి అంటుంది. నీ అంత గొప్ప మనసు మాకు లేదమ్మా అని రాగిణి అంటుంది. చూడు నిషి నీకోసం వజ్ర పార్టీ కుటుంబం అంతా ఈ ఇంటికి వచ్చింది అని ఇంకా పాతాళానికి తొక్కలని చూడకు మేము నీకోసం పది మెట్లు దిగాం నువ్వు ఈ గడప దాటి ఇంటిదాకా రాలేవా నువ్వు ఇంట్లో నుంచి రావడం తప్పు నాది కూడా ఉందని ఇక్కడ దాకా వచ్చి పిలుస్తున్నాను నువ్వు ఒప్పుకొని ఇంటికి వస్తే మంచిది లేదంటే నీ మౌనంతో అర్థం చేసుకొని వెళ్ళిపోతాం అని కౌశికి బయటికి వెళుతుంది.

Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights
Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights

ఇదేంటి అత్తయ్య కౌశికి వదిన సారీ చెప్తే కానీ నేను రాను అన్నాను కదా ఇక్కడిదాకా వచ్చి పిలవకుండానే నీ ఇష్టం ఉంటే రా లేకుంటే లేదంటుంది అని నిషిక అంటుంది. కౌశికి వదిన నీకెందుకు సారీ చెప్పాలి నిషిక వదిన నువ్వు కోరుకున్నట్టే ఫంక్షన్ చేయడానికి ఒప్పుకుంది నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేయ్ అని జగదాత్రి అంటుంది. సుభద్ర వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి రా అని జగదాత్రి ని తీసుకు వెళుతుంది. కౌశికి ఇక్కడిదాకా వచ్చిందంటేనే మన0 గెలిచినట్టే అమ్మి ఇంక నువ్వు ఏమి ఆలోచించకు ఇంటికి వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం అని వైజయంతి అంటుంది. వైజయంతి చెప్పినట్టు నువ్వు అక్కడికి వెళ్లడమే మంచిది నిషిక దూరంగా ఉండి వాళ్లతో కొట్లాడం కన్నా దగ్గరగా ఉండి వాళ్ళని ఒక ఆట ఆడుకో అని రాగిణి చెబుతుంది. సరే అత్తయ్య మీరు చెప్పినట్టే ఆ ఇంటికి వచ్చి నేనంటే ఏంటో చూపిస్తాను అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights
Jagadhatri Today Episode March 11 2024 Episode 175 highlights

ఏంటి బామ్మ ఏమైంది అంత కంగారు పడుతున్నావ్ అని జగదాత్రి అంటుంది. సిరి గురించేనే నా భయం అంతా అని సుభద్ర అంటుంది. సిరి కి ఏమైంది సుబ్బు కాలేజీకే గా వెళ్ళింది వచ్చేస్తుందిలే అని జగదాత్రి అంటుంది. కాలేజీకి వెళ్లి వచ్చేస్తుంది కాదనడం లేదు కానీ ఈమధ్య సిరి ఎందుకో పరధ్యానంలో ఉంటుంది ఏం అడిగినా చెప్పట్లేదు అని సుబ్బు చెబుతుంది..

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella