NewsOrbit
న్యూస్ సినిమా

ఆ రాష్ట్ర సీఎం కొడుకు ని ముప్పుతిప్పలు పెడుతున్న కంగనారనౌత్..!!

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ పై రకరకాల వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మూడు పదుల వయసు ఉన్న చూశాను ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల అసలు కారణాలు ఏమిటి అన్న దాని విషయంలో ఇప్పటికీ బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ముందు నుండి ఈ విషయంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది.ఇండస్ట్రీలో సుశాంత్ ఏదుగుదలను తట్టుకోలేక బాలీవుడ్ మాఫియా, ఖాన్ కుటుంబాల హవా నేపోటిజమ్ వల్లనే అతను చనిపోయాడని ఆరోపించడం అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంలో మరోసారి ఏకంగా ముఖ్యమంత్రి కొడుకు ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేసింది. బేబీ పెంగ్విన్ అంటూ కామెంట్ చేసింది.

 

Kangana Ranaut blasts Bollywood for not acknowledging Sushant's ...సుశాంత్ సూసైడ్ చేసుకునే ముందు రోజు రాత్రి ఒక కీలకమైన వ్యక్తి ఇంట్లో పార్టీ జరిగిందని, ఆ పార్టీలో ఓ ప్రముఖ వ్యక్తి కూడా పాల్గొనటం పాల్గొనటం అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె ట్వీట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలుసు, కానీ ఎవరూ ఆ వ్యక్తి పేరు చెప్పటం లేదు…, పైగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కి ప్రాణస్నేహితుడు, ప్రపంచంలోనే గొప్ప సీఎం కొడుకు…. అందరూ ఆయనను ప్రేమగా బేబీ పెంగ్విన్ అని పిలుస్తారు…” అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. దీంతో కంగనా రనౌత్ చేసిన కామెంట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకును ఉద్దేశించినవే అన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ డిస్కషన్లు స్టార్ట్ చేశారు. దీంతో ఈ వార్త వైరల్ కావటంతో మహారాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇది సంచలనంగా మారిందట. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో జనాల్లో కి వేరేలాగా వెళుతుంది అనే ఆలోచనతో మహారాష్ట్ర సీఎం కొడుకుకి కంగనా కామెంట్లు ముప్పుతిప్పలు పెడుతున్నట్లుగా ఉన్నాయని ఆ రాష్ట్రంలో వార్తలు వినబడుతున్నాయి.  

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri