NewsOrbit
సినిమా

krithi shetty: ఆనందంతో గాల్లో తేలిపోతున్న కృతి శెట్టి.. కార‌ణం ఏంటో తెలుసా?

krithi shetty: కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఉప్పెన` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో గ్రాండ్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఆ వెంట‌నే శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాల‌తో కెరీర్ స్టార్టింగ్‌లోనే హ్యాట్రిక్ హిట్స్‌ను ఖాతాలో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.

ప్ర‌స్తుతం ఈ యంగ్ బ్యూటీ సుధీర్ బాబుకు జోడీగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో `ది వారియ‌ర్‌`, నితిన్ స‌ర‌స‌న `మాచర్ల నియోజవర్గం` నియోజ‌క‌వ‌ర్గం చిత్రాలు చేస్తోంది. వీటిలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా.. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతోంది.

ఇదిలా ఉంటే.. కృతి శెట్టి ఆనందంతో గాల్లో తేలిపోతోంది. ఈమె ఆనందం వెన‌క కార‌ణం లేక‌పోలేదు. తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య మూడు మిలియ‌న్ల‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలోనే `3 మిలియ‌న్ ఫ్యామిలీ` అంటూ రెడ్ రోజ్ ప‌ట్టుకుని ఫొటోల‌కు పోజులిచ్చి.. ఆ పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

దీంతో ఈ పిక్స్ నెటిజ‌న్లను, అభిమానులను ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అంతేకాదు, 3 మిలియన్ల మంది ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నందుకు అభినందనలు అంటూ కృతి శెట్టికి విషెస్ తెలుపుతున్నారు. మ‌రి ముందు ముందు ఈ అందాల భామ‌.. ఇంకెంత మంది ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటుందో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu