NewsOrbit
సినిమా

Bheemla Naayak: పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ” సినిమా గురించి మాట్లాడుతూ పవన్ ని పొగడ్తలతో ముంచెత్తిన మంత్రి కేటీఆర్..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ హీరో పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వేడుకకు ఒక మంత్రిగా రాజకీయ నాయకుడిగా కాకుండా… సోదరుడిగా రావటం జరిగిందని స్పష్టం చేశారు. 4 సంవత్సరాల క్రితం ఇదే గ్రౌండ్ లో చరణ్ సినిమా ఫంక్షన్ కి హాజరైన టైంలో పవర్ స్టార్ ప్రస్తావన వస్తే జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చిందని పవన్ కళ్యాణ్ కి అప్పటి అనుభవాలు వేదిక సాక్షిగా కేటీఆర్ పంచుకున్నారు. మీ పేరు చెబితే అభిమానులు అరుపులతో వాళ్ళతో మాట్లాడడం ఇవ్వలేదని… ప్రజెంట్ కూడా మాట్లాడాలని ఇవ్వటం లేదు అంటూ కేటీఆర్ నవ్వుతూ చెప్పరు.

Bheemla Nayak Event: Can Pawan Kalyan Control His Urge This Time?

ఇక ఇదే సమయంలో 26 సంవత్సరాల క్రితం తన కాలేజ్ డేస్ లో “తొలిప్రేమ” సినిమా చూడటం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు అదే స్టార్ డాం మెయింటైన్ చేయటం అభిమానులలో  సుస్థిర స్థానం సంపాదించడం మామూలు విషయం కాదని అది పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమవుతుందని కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ కోసమే కాకుండా భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ సినీ హబ్ గా మారటం జరిగిందని  కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR : భారత సినీ పరిశ్రమకి హైదరాబాద్‌ని హబ్‌గా చేస్తున్నాము.. మీ పేరు చెపితే అరుపులే.. | KTR Speech in Bheemla Nayak Pre Release Event

తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సహకారం అయిన అందించడానికి రెడీగా ఉందని.. కేటీఆర్ భరోసా ఇచ్చారు. “బీమ్లా నాయక్” సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులకు నటీనటులకు.. కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నల్గొండ జిల్లా వాసి సినిమా డైరెక్టర్ కె సాగర్ చంద్ర నీ.. కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మొగలయ్యా వంటి కళాకారులను గుర్తించినందుకు కూడా సినిమా యూనిట్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu