NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 5 2024 Episode 2121: ఏసీపీ యుగంధర్ కి నాగులవరం లో ఉన్న అంజలి బంటి కనిపిస్తారా లేదా

Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights

Kumkuma Puvvu March 5 2024 Episode 2121: చరణ్ రాజ్ చూడండి అ అంజలి బంటి గురించి మీకు ఏం తెలుసని మీరు వాళ్ల గురించి అలా బాధపడుతున్నారు వాళ్లు మీరు అనుకుంటున్నా అంతా మంచి వాళ్ళు ఏమీ కాదు సంజయ్ అఖిల అమ్మ చెప్పినట్లుగా నాగులవరం వెళ్ళాలి రెడీ అవ్వండి అని చెబుతాడు. శాంభవి ఒరేయ్ చరణ్ అందరూ రెడీ అయ్యారా అఖిల సంజయ్ వాళ్ళు ఏరి అని అడుగుతుంది. చరణ్ రాజ్ అదిగో అమ్మ వచ్చేస్తున్నారు అంటాడు శాంభవి అఖిల సంజయ్ మీరు ఏం గుసగుసలు మాట్లాడుకుంటున్నారు వచ్చి కార్ ఎక్కండి శివయ్యకు ఈరోజు పూజ చేయించాలి ఈరోజు మహాశివరాత్రి మనం అందరం కలిసి నాగులవరం వెళ్లి అక్కడ ఉన్న శివయ్యకు మన కుటుంబం మొత్తం పూజ చేసి రావాలి త్వరగా కారు ఎక్కండి అంటుంది. సంజయ్ అఖిల అలాగే అమ్మ అంటూ కార్ ఎక్కుతారు అందరూ ఇంటి నుండి బయలుదేరుతారు.

Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights
Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights

కట్ చేస్తే అంజలి బంటి ఇద్దరు నాగులవరం చేరుకుంటారు. అంజలి పంతులుగారు దగ్గరికి వెళ్లి పంతులుగారు మేము నాగదేవతకు పూజ చేయడానికి వచ్చాము దానికి కావలసిన ఏర్పాట్లు చేయండి అని అడుగుతుంది. పంతులుగారు ఆగండమ్మా మిమ్మల్ని ఇప్పటివరకూ ఇక్కడ చూడలేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు.అంజలి మాది ఇక్కడ కాదండి మేము నాగదోషం పరిహారం చేసుకోవడానికి వచ్చాము అని అంటాడు. పంతులుగారు అయితే కూర్చుండమ్మా మీలాగే ఇదిగో ఈ జంటలందరూ వచ్చారు ఇప్పుడు పంచమి వచ్చాకే పూజ మొదలు పెడతాము అని అంటాడు.అంజలి పంచమి ఆ పంచమి ఎవరండి అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights
Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights

పంతులుగారు పంచమి అంటే ఈ గుడిలో ఏ పూజ జరిగిన మొదట పంచమి వచ్చి దొరిపిస్తేనే పూజలు ప్రారంభమవుతాయి అని చెబుతాడు అంజలి ఆ పంచమి అంతా స్పెషల్ ఎందుకు పంతులుగారు తనకు ఏమైనా మహిమలు ఉన్నాయా అని అడుగుతుంది పంతులుగారు తనకి ఏమీ మహిమలు లేవమ్మా తను కూడా మనలాగే మానవురాలు అని అంటాడు అంజలి అయితే పంచమి కారణజన్మురాలు కావచ్చు అందువల్లే దేవుడి మొదటి పూజా తన చేతుల మీదిగానే జరుగుతుంది అంతేనా పంతులుగారు అంటుంది పంతులుగారు చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా ఆ పంచమి నిజంగానే కారణజన్మురాలు అని చెబుతాడు. అంజలి అలా అయితే ఆ పంచమిని చూసి తీరాల్సిందే ఎదురు చూస్తాము పంతులుగారు అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights
Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights

కట్ చేస్తే కావేరి చంద్రం ఇద్దరూ ఒక డబ్బా దగ్గర కూర్చుని టీ తాగుతూ ఉంటారు కావేరి ఇక్కడ దగ్గర్లో ఒక బాత్రూమ్ ఉంది నేను అక్కడికి వెళ్లి డ్రెస్ మార్చుకొని వస్తాను అని వెళ్తుంది చంద్రం అక్కడే కూర్చుని టీ తాగుతూ అచ్చం పల్లెటూరు అమ్మాయిలగా కట్టుబొట్టు మార్చుకుని బయటికి వస్తుంది అది చూసిన చంద్రం ఎవరు నువ్వు వచ్చి నా దగ్గర కూర్చున్నావు మా ఆవిడ చూసిందే అనుకో నీ తాటనా తాట కలిపితీస్తుంది ముందు దూరం జరిగి కూర్చో అంటాడు కావేరి ఓయబ్బో అలాగా మీ ఆవిడంటే అంత భయం అండి అని వెటకారంగా మోటు భాషతో మాట్లాడుతుంది చంద్రం అవును. మా ఆవిడ అంటే అంతే అని అంటాడు కావేరి నవ్వుకుంటుంది అది చూసిన చంద్రం ఏంటికా వీరు ఈ చిలిపి చేష్టలు ఈ అవతారం ఏంటి అని అడుగుతాడు.

Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights
Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights

కావేరి అదే మరి ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా ఇప్పుడు మనం పల్లెటూర్లో ఉన్నాము కాబట్టి ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి తెలుసా అందుకని ఈ పల్లెటూరు అవతారం నువ్వు కూడా ఇదిగో ఈ కండువా మెడలో ఏసుకో అని ఇస్తుంది. చంద్రం కండువ తీసుకొని మెడలో వేసుకుంటాడు.కావేరి టి హోటల్ అతన్ని ఇక్కడ దగ్గర్లో ఏ ఊరు ఉంది అని అడుగుతుంది. హోటల్ అతను ఇక్కడికి దగ్గరలో నాగులవరం ఉంది ఈరోజు మహాశివరాత్రి అందరూ అక్కడికే వెళుతున్నారు అని చెబుతాడు. చంద్రం అయితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్లడానికి ఏవైనా సౌకర్యం ఉందా అని అడుగుతాడు.హోటల్ అతను ఇక్కడి నుండి జీబులు వెళుతుంటాయి అందులోనే అందరూ ప్రయాణికులు వెళతారు అని చెబుతాడు. కావేరి అదిగో ఏమయ్యా జీబు వచ్చింది వెళ్దాం పద అని అంటుంది చంద్రం కావేరి మిగతా వాళ్ళందరూ ఆ జీబుల్లో ఎక్కి నాగులవరం చేరుకుంటారు.

Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights
Kumkuma Puvvu Today Episode March 5 2024 Episode 2121 Highlights

యుగంధర్ కావేరి చంద్రను వెతుక్కుంటూ సిటీ అవుట్స్ కి దూరంగా వచ్చేస్తారు వాళ్లు కూడా అక్కడే దగ్గరలో ఉన్న టీ పాయింట్ కి వెళ్లి ఇక్కడకు నడి వయసు వాళ్ళు భార్య భర్తలు ఎవరైనా మీకు కనిపించారా అని టీ కొట్టు అతన్ని అడుగుతారు. టీ కొట్టు నడి వయసు వాళ్ళు చాలామంది వస్తుపోతూ ఉంటారు కానీ వారు ఎవరు నాకు ఎలా తెలుస్తుంది అని అంటాడు.ఏసిపి యుగంధర్ ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వాళ్లను చూశారా అని అడుగుతాడు టీ కొట్టు అతను బాబు వీళ్లే ఇప్పుడు ఇక్కడి నుండి జీబులో నాగులవరం వెళ్లారు అని చెబుతాడు. ఏసిపి యుగంధర్ కానిస్టేబుల్ జిబు డైరెక్ట్ గా నాగులవరం వెళ్ళనివ్వు అని అంటాడు

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri