NewsOrbit
సినిమా

ఎం.ఎస్.రాజు ‘డర్టీ హరి’


నిర్మాత ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డర్టీ హరి’. ఎస్‌. పి. జి. క్రియేషన్స్‌ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో, గూడూరు సతీష్‌ బాబు, గూడూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రవణ్‌ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ , సిమ్రత్‌ కౌర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దర్శకుడు ఎం. ఎస్‌. రాజు మాట్లాడుతూ “బాలచందర్‌, పుట్టన్న కనగల్‌, భరతన్‌ వంటి దర్శకులు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో చాలా బోల్డ్‌ గా ఉన్నా బ్యూటిఫుల్‌గా, క్లాసికల్‌గా ఉండేవి. అలాంటి వారి స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నేను కూడా చాలా బోల్డ్‌గా, పొయెటిక్‌గా మలిచాను” అన్నారు. చిత్ర సమర్పకులు గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ “ప్రస్తుతానికి కథాంశం గోప్యంగా ఉంచుతున్నాం. షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నాం. త్వరలోనే టీజర్‌ రిలీజ్‌ చేస్తాం”అని తెలిపారు . చిత్రనిర్మాతలు గూడూరు సతీష్‌ బాబు, గూడూరు సాయి పునీత్‌ మాట్లాడుతూ ‘డర్టీ హరి‘ కొంత బోల్డ్‌ ప్రయత్నం అయినా, ఎమోషన్స్‌ మరియు ఎంటర్టైన్మెంట్‌ పాళ్ళు ఏ మాత్రం మిస్‌ చేయలేదు. శ్రవణ్‌ రెడ్డి ని హీరోగా పరిచయం చేస్తున్నాం. రిలీజ్‌ డేట్‌ ని త్వరలో ప్రకటిస్తాం” అని తెలిపారు.

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Leave a Comment