NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights

Mamagaru February 27 2024 Episode 146: అల్లుడుగారు జైల్లో ఉండడం ఏంటమ్మా అని అంజమ్మ అడుగుతుంది. గంగ జరిగిన విషయం అంతా చెబుతుంది.అమ్మ ఆయన జైల్లో ఉంటే నాకు బాధేస్తుంది అని గంగ అంటుంది.ఏదో ఒక రకంగా అల్లుడుగారు బయటకు వస్తాడులేమా నువ్వు బాధపడకు అని అంజమ్మ అంటుంది. ఆయన మన టిఫిన్ బండి కోసమే కొట్టాడని అనుకుంటున్నాడు  అందుకే  మామయ్య గారు తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా అందుకే ఆయనకు బెల్ తీసుకురావడానికి వెళ్ళాను అంటున్నాడు అని గంగ బాధపడుతుంది. ఏదో ఒక రకంగా భగవంతుడు మేలు చేస్తాడులేమా నువ్వు బాధపడకు అని అంజమ్మ అంటుంది. అక్కడ నా ఫ్రెండ్ ఉందమ్మా తనని కలిశాను బ్రతికే ఛాన్స్ లేదనే మా ఫ్రెండ్ చెప్పింది అని గంగ అంటుంది. ఇప్పుడు ఎలా గంగ మరి అల్లుడు గారిని బయటికి తీసుకురావడం అని అంజమ్మ అంటుంది. ఏమీ అర్థం కావట్లేదు అమ్మ అక్కడ ఆయన బాధపడుతుంటే మా ఇంట్లో పరిస్థితి వేరే లాగా ఉంది అని గంగ అంటుంది. ఏం జరిగినా మన మంచికే అనుకో గంగ అని వాళ్ళ అమ్మ గంగని ఓదారుస్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights
Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights

చంగయ్య కుటుంబాన్ని అంత పోలీసులు వచ్చి అరెస్టు చేసినట్టు కలగంటాడు. నలుగురు నాలుగు మాటలు తిట్టినట్టు ఊహించుకుంటాడు. చంగయ్య ఆ బాధని ప్రెసిడెంట్ గారు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights
Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights

గంగ గంగాధర్ ని కలిసావా అమ్మ వాడు ఎలా ఉన్నాడు అని దేవమ్మ అడుగుతుంది. ఇంతలో చ0గయ్య వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. దేవమ్మ మంచినీళ్లు తీసుకురానా అండి అని అడుగుతుంది. ఏమి వద్దు దేవమ్మ అని చంగయ్య అంటాడు. సిరి నువ్వు గంగ ఎక్కడికో వెళ్లాలని నన్ను అడిగారు ఎక్కడికి వెళ్లారు అని చంగయ్య అంటాడు. కుట్టు మిషన్ నేర్చుకోవడానికి నాన్న అని సిరి అంటుంది. దేవమ్మ నీ కూతురు చెప్పింది నిజమేనా అని చ0గయ్య అంటాడు. అవునండి మిషిన్ నేర్చుకోవడానికి వెళ్ళింది అని దేవమ్మ అంటుంది. కోపంతో రగిలిపోతున్న చ0గయ్య  దేవమ్మ చంప పగలగొడతాడు. నీ కూతురు ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో నీకు తెలియదా దేవమ్మ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్ వంట ఎలా వండాలి అని ఆలోచిస్తున్నావా అని చ0గయ్య అంటాడు. సిరి నిజం చెప్పు ఎక్కడికి వెళ్లావు అని చంగయ్య అంటాడు. కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్లాను నాన్న అని సిరి అంటుంది. వద్దన్నాను కదా అని చ0గయ్య అంటాడు. వద్దన్నారు కానీ అబద్ధం చెప్పి కోర్స్ నేర్చుకోవడానికి వెళ్లాను అని సిరి చెబుతుంది. ఫీజు కట్టాలి కదా మరి ఎలా కట్టావు అని చంగయ్య అంటాడు. కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటూ అక్కడే రెండు గంటలు ఆన్లైన్ డేట్  జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి ఫీజు కట్టుకోవచ్చు అని జాబ్ చేసుకుంటూ కోర్స్ నేర్చుకుంటున్నాను నాన్న అని సిరి చెబుతుంది.ఇది నీకు పుట్టిన బుద్దేనా అని చ0గయ్య అంటాడు. గంగ వదిన సహాయం చేసింది అని సిరి చెబుతుంది.

Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights
Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights

ఇందులో నీ పాత్ర ఉందా ఈ ఇంటికి లక్షలు పెట్టి కోడల్ని తెచ్చుకున్నానా దరిద్రాన్ని తెచ్చుకున్నాను అని చ0గయ్య అంటాడు. ఇప్పుడు అది కాదు నాన్న సమస్య గంగాధర్ ని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచిద్దాం అని సుధాకర్ అంటాడు. ఏమండీ జరిగిందేదో జరిగిపోయింది గంగాధర్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని దేవమ్మ అంటుంది. అసలేం జరుగుతుందో తెలుసా మీకు ఈ సిరి ప్రెసిడెంట్ కొడుకుని ప్రేమించిందంట వీళ్ళ ప్రేమ వ్యవహారం చెట్లెమ్మటి పుట్లెంటి జరుగుతూ ఉంటే గంగాధర్ చూసి వాడి తల బద్దలు కొట్టాడంట ఇప్పుడు వాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు వాడిని బ్రతికించడం కష్టమంట అని చంగయ్య అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights
Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights

నేను పవన్ వెంట పడడం ఏంటి నాన్న పవనే నా వెంట పడ్డాడు ఆరోజు ఎగ్జామ్ రాయ భోయిన రోజు కూడా నా వెంట పడ్డాడు అని సిరి చెబుతుంది. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావా నేను వద్దన్నాను కదా అని చంగయ్య అంటాడు.మీరు వద్దన్నారు కానీ నేను మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని నీకు అబద్ధం చెప్పి ఎగ్జామ్ రాసి వచ్చాను ఆరోజు మీరు అడిగితే కుక్క వెంబడించిందని మీతో చెప్పాను నాన్న అని సిరి చెబుతుంది. అయితే నువ్వు ఆరోజు మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ని నాకు అబద్ధం చెప్పావా అని చ0గయ్య అంటాడు. ఇక్కడ కూడా నీ పాత్ర ఉంది కదా అని చ0గయ్య గంగను అంటాడు.అవును నాన్న ఎగ్జామ్ రాయబోతు అబద్ధం చెప్పాను కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి అబద్ధం చెప్పాను అంతేకానీ నేను పవన్ వెంట పడలేదు నాన్న నన్ను నమ్మండి అని సిరి చంగయ్య కాళ్ళ మీద పడుతుంది. అసలు ఆ ప్రెసిడెంట్ ఏమన్నాడో మీకు తెలుసా నా కొడుకు ను బ్రతికించుకోవడానికి లక్షలు ఖర్చు అవుతున్నాయి నా ఆస్తి నంత రాసి ఇవ్వమన్నాడు అని చ0గయ్య అంటాడు. ఇంత చిన్న కేసుకి ఆస్తి అడిగాడా అని సుధాకర్ అంటాడు.

Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights
Mamagaru Today Episode February 27 2024 Episode 146 Highlights

మామయ్య గారు మన వైపు న్యాయం ఉంది మనం ఎందుకు భయపడాలి మన దగ్గర వసంత అక్క ఉంది కదా అని గంగా అంటుంది. భయపడాలి సమాజానికి భయపడాలి నలుగురు ఏమంటారు అని భయపడాలి భయపడకుండా చేస్తే ఇదిగో ఇలాగే సమస్యల్లో పడాల్సి ఉంటుంది ఆస్తి రాసి ఇవ్వకపోతే వాడు ఏమన్నాడో తెలుసా, నీ కూతురు జీవితాన్ని బజార్లో పెడతాను నీ కూతురు చెడిపోయిందని పేపర్లో టీవీలో వేయిస్తాను అని బెదిరిస్తున్నాడు,నువ్వు వసంత కోర్టుకు వెళ్తావ్ ఏం జరుగుతుంది న్యాయం జరగడం పక్కన పెడితే న్యాయం అనేది బంగారపు పాదుకల్లాంటివి అవి చప్పుడు చేయవు అన్యాయం అనేది కంచు గంట లాంటిది చప్పుడు చేస్తుంది ఊరంతా వినపడేలా చేస్తుంది అని చంగయ్య అంటాడు..

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri