NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights

Kumkuma Puvvu February 27 2024 Episode 2115:  అంజలి ఏంటి బంటి ఒంటరిగా ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది.బంటినా గుండెల్లో ముద్ర వేసుకున్న రూపాన్ని కళ్ళ ముందు చూస్తున్నాను అని అంటాడు. అంజలి ఏంటి వెటకారమా సరే అయితే ఇప్పుడు నా బొమ్మ గీ అని అంటుంది. బంటి అలాగే గీస్తాను అంజలి ఇలా వచ్చి కూర్చో అంటాడు. అంజలి సరే బంటి అంటూ వెళ్లి కూర్చోబోతుండగా అఖిల వస్తుంది అది చూసినా అంజలి బంటి అఖిల వస్తుంది అంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అఖిల బంటి దగ్గరికి వచ్చి హలో బంటి ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది బంటి ఇదిగో డ్రాయింగ్ వేస్తున్నాను అఖిల అంటాడు.అవునా అయితే ఏది నా ఫోటో గీయి అంటుంది బంటి వద్దు అఖిల మీ వాళ్ళు చూస్తే గొడవ అయిపోతుంది అని అంటాడు. అఖిల ఏం పర్వాలేదు గీసేయ్ అంటుంది. బంటి అలాగే అఖిల వచ్చి ఇలా కూర్చో అంటూ అఖిలకు చెబుతూ ఉండగా సెట్ చేస్తూ ఉంటాడు బంటి.

Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights
Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights

కట్ చేస్తే బంటి అఖిలను ముట్టుకొని సెట్ చేస్తూ ఉండగా చూస్తుంది అది చూసిన మాధవి చెప్తా మీ పని చెప్తా ఆగండి అనుకుంటూ చరణ్ రాజు దగ్గరికి వెళ్లి ఏమండీ త్వరగా ఇలా రండి మీకు ఓ సన్నివేశం చూపించాలి అంటుంది చరణ్ రాజ్ ఏంటి ఆ సన్నివేశం ఇక్కడే చెప్పు అంటాడు మాధవి లేదు ఇక్కడ చెబితే కుదరదు మీకు చూపిస్తేనే తెలుస్తుంది రండి అంటూ చరణ్ ని తీసుకువెళ్లి చూపిస్తుంది. చూశారా ఆ బండి గాడు నీ చెల్లెలిని ఇలా కూర్చో అలా కూర్చో అంటూ అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఫోటో గీయడానికి ఒక వంక పెట్టుకొని మీ చెల్లెలి తో క్లోజ్ గా ఉంటున్నాడు ఇలాగే వదిలేస్తే రెక్కలు వచ్చిన పక్షి ఇంకొక పక్షి కోసం ఎగిరిపోతుంది అది గుర్తుకు పెట్టుకో అంటుంది మాధవి.చరణ్ రాజ్ ఒసేయ్ నోరు మూస్తావా నా చెల్లెలు ఇంకా చిన్న పిల్ల దానికి ఏం తెలియదు నా చెల్లెలు బంగారం అంటాడు మాధవి మన బంగారం మంచిదేనండీ కానీ తీసుకువెళ్లిఎగ్జిబిషన్ లో పెడితే ఎవడైనా కొట్టివేయకుండా అలాగే కొనుక్కుపోకుండా ఉంటాడా ఏంటి కాబట్టి అలా ఎవడో ఒకడు తీసుకు వెళ్లక ముందుకే ముందు మన జాగ్రత్తలో మనం ఉండాలి వెళ్లి ఆ బంటి గడి సంగతి చూడు అంటుంది.

Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights
Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights

కట్ చేస్తే మాధవి చరణ్ రాజు వెళ్లి శాంభవిని తీసుకొని వస్తారు.చరణ్ చూడమ్మా చూడు వాడు డ్రాయింగ్ పేరు మన చెల్లిని ఎలా టచ్ చేస్తున్నాడో చూడు చెప్పు దీనికి ఏ శిక్ష వేయమంటావు నువ్వు చెప్పడమే ఆలస్యం కొరడా తీయమంటావా అని అంటాడు. శాంభవి డ్రాయింగ్ వేస్తున్న బంటిని చూసి ఒరేయ్ బంటి ఎంత ధైర్యం ఉంటే ఈ ఇంటి ఆడపిల్ల ఫోటోని గీస్తావు పాపం అని నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవడమే నేను చేసిన తప్పు అంటుంది చరణ్ రాజ్ అమ్మ చెప్పమ్మా వీడిని ఏం చేయమంటావు చెప్పు అంటాడు. వీడిని ఇంట్లో నుంచి గెంటి వేసేయండి అంటుంది శాంభవి అఖిల ఆగండి మీరు చేసేది ఏమైనా బాగుందా శాంభవి గారు మీరు నిజాయితీకి నిలువెత్తు రూపం అంటారు అలాంటి మీ ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు కూడా అలాగే చిన్నపిల్లల లాగా ఆలోచిస్తారా ఒకసారి తను డ్రాయింగ్ ఎందుకు వేశాడు ఎవరిది వేశాడు

Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights
Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights

నిజానిజాలు తెలుసుకోకుండా ఎందుకు మీరు ముందే శిక్ష అమలు పరుస్తారు చెప్పండి అని అంటుంది.శాంభవి సరే అయితేచూడు బంటి నువ్వు వేసిన ఆ డ్రాయింగ్ చూపించు అని అంటుంది బంటి ఆ డ్రాయింగ్ తీసి అందరికీ చూపిస్తాడు అందులో శాంభవి గారి ఫోటో డ్రాయింగ్ వేసి ఉంటుంది. అందరూ షాక్ అవుతారు అదేంటి అఖిలను కూర్చోబెట్టుకొని శాంభవి గారి ఫోటో గీశాడు అని అడుగుతారు. బంటి నేను ఎక్కడో అడివిలో పాము కరిచి పడిపోయి ఉంటే ఇక్కడికి తీసుకువచ్చి నాకు ప్రాణం పోశారు అందుకే మీరు నాకు దేవతతో సమానం కాబట్టి మీ బొమ్మను చిత్రీకరించాను అంతే నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదండి శాంభవి గారు అంటాడు బంటి. శాంభవి సరే ఇక అందరూ ఎవరి పనుల్లో వాళ్లకు వెళ్లిపోండి అంటుంది. అంజలి లేదు ఆగండి వెళ్లడానికి కుదరదు అని అంటుంది శాంభవి ఎందుకు అంజలి అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights
Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights

శాంభవి గారు నిజా నిజాలు తెలుసుకోకుండా మీ పెద్ద కొడుకు చరణ్ తన గల్లా పట్టుకొని తనని అవమానించి బయటికి నెట్టి వేయడానికి సిద్ధపడ్డాడు మరి ఇప్పుడు తన తప్పేమీ లేదు కాబట్టి తనతో అతనికి సారీ చెప్పించండి అని అంటుంది. శాంభవి ఈ అంజలి చాలా ఎక్కువ చేస్తుంది ఇప్పుడు దీని దగ్గర తగ్గితేనే మంచిది అని మనసులో అనుకుంటూ బంటికి సారి చెప్పు అంటుంది.చరణ్ రాజ్ అలాగే అమ్మ అంటూ బంటి సారీ అని చెబుతాడు.అందరూ వెళ్ళిపోతారు

Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights
Kumkuma Puvvu Today Episode February 27 2024 Episode 2115 Highlights

అఖిల సంజయ్ తో ఒరేయ్ అన్నయ్య ఈ ఈ అంజలిని చూస్తుంటే నీకేమైనా అనుమానం వస్తుందా తను బంటి కోసం సపోర్ట్ చేసి మాట్లాడడం ఏంటి వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. ఎంజాయ్ అవును అఖిల అంజలి నిజంగానే తను ఎప్పటినుంచో తెలిసినట్లుగా ప్రవర్తించింది అని అంటాడు. అఖిల సరే అన్నయ్య మనం ఇద్దరం కలిసి అఖిల బండిలకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం అని అనుకుంటారు

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri