NewsOrbit
సినిమా

Meera Jasmine: సినిమాల్లోకి రీ ఎంట్రీ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..??

Meera Jasmine: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు వీరశంకర్ దర్శకత్వంలో నటించిన సినిమా “గుడుంబా శంకర్”. “ఖుషి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత “జానీ” సినిమా అట్టర్ ఫ్లాప్ ఐపోయాక.. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా అంచనాలకు తగ్గ రీతిలో ఏమాత్రం ఆడకపోయినా గాని కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. “గుడుంబా శంకర్” లో పవన్ కాస్ట్యూమ్స్ అప్పట్లో హైలెట్. ప్యాంటు మీద ఫ్యాంట్ వేయటం… మరికొన్ని పవన్ ధరించిన టి షర్ట్ లు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్గా మీరాజాస్మిన్ నటించింది.

Pawan Kalyan is the heroine who is getting ready for re-entry into movies

ఇదిలా ఉంటే మీరాజాస్మిన్ పెళ్ళయ్యాక సినిమాలకు దూరం కావడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర పోషించడానికి మీరాజాస్మిన్ ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో చాలామంది ఒకప్పుడు టాప్ హీరోయిన్ లు రీ ఎంట్రీ ఇస్తున్నారు. రమ్యకృష్ణ, స్నేహ, టాబు, మీనా, నదియా, రేణు దేశాయ్, ఖుష్బూ, ఆమని మరికొంతమంది హీరోయిన్ లు ఇప్పటికే రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

 

అయితే ఇప్పుడు మీరాజాస్మిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీరాజాస్మిన్ తెలుగులో పవన్ కళ్యాణ్ తో పాటు రవితేజ, శివాజీ తో అమ్మాయి బాగుంది సినిమాలో నటించింది. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావటంతో హీరో రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమాలో చెల్లెలు పాత్ర చేసింది. అనంతరం దుబాయ్ దేశానికి చెందిన ఓ ప్రముఖ ఇంజనీర్ నీ వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మీరా జాస్మిన్ తెలుగుతోపాటు మలయాళంలోనూ రి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు.. చర్చలు జరుగుతున్నట్లు టాక్.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu