NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి బిగ్ అప్డేడేట్ వచ్చింది. ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా.. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా నిర్మితమవుతుంది.

Prabhas Kalki Movie release date has arrived'
వైజయంతి మూవీస్ బ్యానర్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ బైరవ అనే పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటివరకు ఇండియాలో ఏ దర్శకుడు చూపించని విధంగా నాగ్ అశ్విన్ చూపించడం జరిగింది. ఈ సినిమాలో మరికొంతమంది అగ్ర హీరోలు కూడా అతిథి పాత్రలో నటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Prabhas Kalki Movie release date has arrived'
టాలీవుడ్ లో అతిపెద్ద బ్యానర్ గా పేరు కలిగిన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత  నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో “కల్కి” యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టాక్. ఈ సన్నివేశాలు చిత్రీకరించటం కోసం హాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదు చేసే కెమెరాలతో..షూట్ చేయడం జరిగిందట. ఇందుకోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ప్రభాస్ ఇప్పటివరకు టచ్ చేయని జోనర్ లో “కల్కి” తెరకెక్కటంతో సినిమా ఫలితంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సింది. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ కాకపోవటంతో… జూన్ 27వ తారీఖున విడుదల చేస్తున్నారు. గత ఏడాది “సలార్” సినిమా విజయంతో ప్రభాస్ హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. దీంతో “కల్కి” తో హిట్ పరంపర కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri