NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 23 2024 Episode 1186: ఆర్య అనులని ఒప్పించి ఇంట్లో తిష్ట వేయాలనుకుంటున్న మానస..

Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights

Prema Entha Madhuram February 23 2024 Episode 1186:  నువ్వు రోడ్డున పడ్డ కూడా నాకు అవసరం లేదు అని నీరజ్ అంటాడు.అది కాదు నీరజ్ నేను చెప్పేది విను అని మానస అంటుంది.నువ్వేం చెప్పినా నేను వినను ఇంటికి వెళ్లి రిలాక్స్ అవ్వు అని నీరజ్ వెళ్ళిపోతాడు.ఇంతలో ఛాయా ఫోన్ చేస్తుంది మానసకి. ని భర్త ఏమన్నాడు అని ఛాయా అంటుంది.కొంచెం ఉంటే ఇక్కడే నన్ను చంపేసేవాడు అని మానస అంటుంది.అది వదిలేయ్ పాప గురించి ఏమైనా తెలిసిందా అని ఛాయా అడుగుతుంది.తెలుసుకుంటాను అని మానస అంటుంది.ఆ పాప గురించి తెలిస్తే మనకి ఏదైనా దొరుకవచ్చు అని ఛాయా అంటుంది.కట్ చేస్తే,ఆర్య జెండీ పాప దగ్గరికి వస్తారు.ఆనంది ఏం చేస్తున్నావ్ అని ఆర్య అంటాడు.ఏమీ లేదు అని ఆనంది అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights
Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights

బోర్ కొడితే టీవీ చూడక పోయావా నీకు గేమ్ ఆడే అలవాటు ఉందా ఫ్రెండ్స్ తో అని ఆర్య అంటాడు.లేదు అని ఆనంది అంటుంది.ఆనంది మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు ఇప్పటికైనా చెప్పమ్మ అని ఆర్య అంటారు.ఇంట్లో నుంచి అలిగి వచ్చావా నువ్వేం భయపడకు ధైర్యంగా చెప్పు నేను నిన్ను తీసుకువెళ్తాను అని ఆర్య అంటాడు.పాప మౌనంగా ఆర్య వంక చూస్తుంది.నిన్ను ఎవరైనా దొంగలు ఎత్తుకు వచ్చారా అని జెండి అంటాడు.కట్ చేస్తే,అను ఆనందికి టిఫిన్ తీసుకు వెళుతుంది.ఇప్పటికైనా మీ నాన్న ఎవరో చెప్పమ్మ అని ఆర్య అంటాడు.ఆనంది ఆర్య ఫోటో తీసి చూపెడుతుంది.నువ్వే మా నాన్న అని ఆనంది అంటుంది.జెండి కోపంగా పాప అని గట్టిగా అంటాడు.భయంతో ఆనంది ఫోటో కింద పడేస్తుంది.ఇంతలో అను టిఫిన్ పట్టుకొని వస్తూ ఉండగా జెండి ఫోటోని మంచం కిందికి నెట్టేస్తాడు.

Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights
Prema Entha Madhuram Today EpiPrema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlightssode February 23 2024 Episode 1186 Highlights

మీరు ఇంకా ఆఫీస్ కి వెళ్లలేదా అని అను అంటుంది.నువ్వు రాకుండా మేము ఆఫీస్ కి ఎక్కడికి వెళ్తాం అను అని జెండి అంటాడు.అవును కదా ఫైల్స్ రెడీ చేయాలి వెళ్తాను అని టిఫిన్ పెట్టి ఆనందిని తినమని చెప్పి వెనుకకు తిరిగి వెళుతూ అను మళ్లీ ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది.వాళ్ల డీటెయిల్స్ ఏమన్న చెబుతుందేమో అని అడుగుతున్నాను అని ఆర్య అంటాడు.ఆనంది మీ అమ్మా నాన్న ఇంట్లో టెన్షన్ పడతారు కదా వాళ్ళ డీటెయిల్స్ చెప్పు అని అను వెళ్లిపోతుంది.ఆనంది టిఫిన్ తినమ్మ అని ఆర్య అంటాడు.పాప మౌనంగా తలవంచుకుంటుంది.ఆర్య పాపకి టిఫిన్ తినిపిస్తాడు.ఆనంది జూసు పని చేసే ఆవిడ తాగడం నువ్వు చూసావా అని ఆర్య అంటాడు.తను తాగింది నాకు తెలియదు కానీ నువ్వు తాగకూడదని అనిపించింది అందుకే పడేశాను అని ఆనంది అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights
Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights

ఆర్య ఆఫీస్ కి టైం అవుతుంది కదా అని జెండి అంటాడు.ఆనంది నీకేమైనా కావాలంటే లక్ష్మి ని అడుగు అని ఆర్య వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,ఆర్య ఈ పాప మన ఇంట్లో ఉంటే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని జెండి అంటాడు.ఆర్య అసలు ఈ పాప నీకు ఎక్కడ దొరికింది అసలు వాళ్ళు ఎవరు అని జెండి అంటాడు.దేనికైనా ఒక సమయం ఉంటుంది జెండి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికే రోజు వస్తుంది అని ఆర్య వెళ్ళిపోతాడు.కట్ చేస్తే, నా తప్పులన్నీ ఎత్తి చూపించి తిట్టాడు అని మానస అంటుంది.నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయి మరి అంత తొందరగా ఎలా నమ్ముతాడు అని ఛాయా అంటుంది.నేను ఆ ఇంట్లోకి వెళ్లడం కుదరదా అని మానస అంటుంది.శతకోటి దరిద్రాల మధ్యన అనంత కోటి ఒక ఉపాయం దొరుకుతుంది నువ్వు ఈ సింపతి ఆర్య దగ్గర నటిస్తే ఉపయోగం ఉంటుందేమో అని ఛాయా అంటుంది.అను ఆర్య అసలే నమ్మరు చూస్తే నన్ను చంపేస్తారు అని మానస అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights
Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights

మంచి మనసు జాలి ఉన్నవారు ఎప్పటికీ మనలాంటి వాళ్ల దగ్గర మోసపోతూనే ఉంటారు నువ్వు ట్రై చెయ్ తప్పకుండా నమ్ముతారు అని ఛాయా అంటుంది.అను ఆర్య మొదటిసారి చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి వెళ్తున్నారు గ్రాండ్ వెల్కమ్ కూడా ఏర్పాటు చేశారంట అక్కడికి వెళ్లి కాళ్ళ మీద పడి ఆ ఇంట్లో ప్లేస్ సంపాదిస్తాను అని మానస అంటుంది.ఛాయా గారు ఆ పాప గురించి పేపర్లో ప్రకటన వేస్తున్నారంట అని మానస అంటుంది.అవునా ముందు నువ్వు అయితే అక్కడ అడుగు పెట్టు ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని ఛాయా అంటుంది.కట్ చేస్తే,ఆర్య అను ఆఫీస్ కి వస్తారు.అను మేడం మీరే నాకు ప్రోత్సాహం మేడం మీతో ఒక సెల్ఫీ కావాలి అని సెక్యూరిటీ గార్డ్ ఒక ఫోటో తీసుకుంటుంది ఆర్య అను వాళ్ళతో.

Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights
Prema Entha Madhuram Today Episode February 23 2024 Episode 1186 Highlights

ఆర్య అను ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు ఆఫీస్ స్టాఫ్ నీరజ్.ఏంటి నీరజ్ సార్ ఈ హడావుడి అంతా అని అను అంటుంది.నువ్వు దాదా చాలా రోజుల తర్వాత ఆఫీసుకు వచ్చారు మాకు పండగే అని నీరజ్ అంటాడు.దాదా రాజనందిని చీరలు బాగా సేల్ అవడంతో చాలా షాపులు ఓపెన్ అయ్యాయి కొన్ని వందల మందికి ఉపాధి దొరికింది అందుకే ఆ కార్మికులతో నేను ఈ సెలబ్రేషన్ ఏర్పాటు చేశాను అని నీరజ్ అంటాడు.వాళ్లు వచ్చి ఆర్యకి అనుకి చిన్న సన్మానం చేస్తారు,మీరు మా ఊరికి ఒకసారి రావాలి మేడం అని అంటారు..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N