NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Samantha: సమంతా కి బుర్ర బద్దలయ్యే షాక్ ఇచ్చిన శృతిహాసన్..!

Samantha:మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సమంత మరియు శృతిహాసన్ కూడా ఒకరు. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇక ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

Shruti Haasan gave Samantha a jaw-dropping shock
Shruti Haasan gave Samantha a jaw-dropping shock

ఇక ఈమె సినిమా ఇండస్ట్రీకి ఓ ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం ఈమె మయోసైటిస్తో బాధపడడమే అని ఇప్పటికే తెలియజేసింది సామ్. ఇక మరో హీరోయిన్ శృతిహాసన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ” సలార్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ డూపర్ హిట్ని అందుకుంది.

Shruti Haasan gave Samantha a jaw-dropping shock
Shruti Haasan gave Samantha a jaw-dropping shock

అలానే హాయ్ నాన్న మూవీలో కూడా ఓ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక సమంత ర్రీ యంట్రీ ఇస్తూ ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిలిం నుంచి సమంత తప్పుకుందట. ఈ ప్లేస్ లో శృతిహాసన్ వచ్చిందట. ఇక ఓ విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరు అవుట్ డేటెడ్ కు దగ్గరలో ఉన్నారు.

Shruti Haasan gave Samantha a jaw-dropping shock
Shruti Haasan gave Samantha a jaw-dropping shock

ఈ తరుణంలోనే శృతిహాసన్ గత ఏడాది ఏకంగా మూడు సినిమాలలో నటించి సూపర్ డూపర్ హిట్ లని అందుకుంది. ఇక ఈ సక్సెస్ లతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది.ఇక సమంతా కి రాకరాక ఓ అవకాశం వస్తే దానిని కూడా శృతిహాసన్ లాగేసుకుంది. ఇక దీంతో సమంత కెరీర్ డేంజర్ జోన్లోకి వెళ్ళింది. ఇక ప్రస్తుతం ఈ విషయంలో శృతిహాసన్.. సమంతా కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu