Samantha: మన టాలీవుడ్ హీరోయిన్లలో స్టార్ హీరోయిన్గా పేరుగాంచిన వారిలో సమంత ఒకరు. ఈ ముద్దుగుమ్మ అంతం అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక నాగచైతన్య ని ఆరేళ్లగా ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఒక్క సంవత్సరకాలం పాటు కూడా కలిసి ఉండలేకపోయింది. ఇక అనంతరం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ సినీ ఇండస్ట్రీకి ఒక సంవత్సరకాలం పాటు బ్రేక్ ఇచ్చింది.
ప్రస్తుతం ఆ గడువు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు సమంత ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదు. మరి రానున్న రోజుల్లో ఏమైనా పికప్ పై మళ్లీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుందో లేదో చూడాలి మరి. ఇక ఇదంతా ఇలా ఉంటే తాజాగా సమంత గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో సమంత.. సామ్ జామ్ అనే ఓషోకి యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ షో కి సంబంధించిన వీడియో ఒకటి ట్రెండింగ్ లోకి వచ్చింది. గతంలో విజయ్ దేవరకొండ ఆ షో కి పాల్గొన్నారు. ఆ క్రమంలోనే..” రెండు, మూడు రోజులు స్నానం చేయకుండా ఉన్నారా “అని విజయ్ దేవరకొండ ని ప్రశ్నించగా.. లేను అంటాడు. ఇక అనంతరం సామ్ నేను ఉన్నాను అని హ్యాండ్ రేస్ చేస్తుంది.
అప్పుడు విజయ్ సరదాగా అంటున్నావు కదా అని అడగడంతో.. రెండు రోజులు చేయకుండా ఉన్న.. అంటూ సమాధానమిచ్చింది సమంత. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ వీడియోని చూసిన కొందరు..” 2 డేస్ స్నానం చేయలేదని సిగ్గుపడకుండా ఎలా చెప్పేసిందో. చెప్పడం కూడా చాలా స్వీట్గా చెప్పింది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!