NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: గంగ జైల్లో ఉన్న గంగాధర్ దగ్గరికి వెళుతుందా లేదా.

Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights

Mamagaru: వసంత చూడండి ఎస్సై గారు గంగాధర్ ని మీరు ఏ నేరం కింద అరెస్టు చేస్తున్నారో తెలుసుకోవచ్చా అంటుంది. ఎస్సై చెబుతాను అమ్మ అది కూడా చెబుతాను ఇతన్ని మర్డర్ కేస్ కింద అరెస్టు చేస్తున్నాను ఇతను కొట్టిన దెబ్బలకి అతను హాస్పిటల్ పాలయ్యాడు పైగా కోమాలో ఉన్నాడు బ్రతుకుతాడో బ్రతకడో అని డాక్టర్లు అంటున్నారు అందుకే మర్డర్ కేసు కింద అరెస్టు చేస్తున్నామని చెప్పి గంగాధర్ ని పోలీసులు తీసుకువెళ్తారు. గంగ వసంత దగ్గరకు వెళ్లి అక్క నువ్వు లావు కదా ఏదో ఒకటి చేసి ఆయన్ని జైలు నుండి విడిపించు అంటుంది.వసంత అలాగే గంగ నువ్వేమి టెన్షన్ పడకు గంగాధర్ ని బెయిల్ మీద బయటికి తీసుకు వస్తాను అని అంటుంది వసంత.

Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights
Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights

చంగయ్య వద్దు అక్కర్లేదు వాడిని బెయిల్ మీద తీసుకురావడానికి అంత అవసరం ఎవరికీ లేదు వదిలేయండి వాడిని జైలుకు వెళ్ళనివ్వండి శిక్ష అనుభవించనివ్వండి వాడి కోసం పైసలు ఖర్చు పెట్టి బెయిల్ తీసుకురావాలా అక్కర్లేదు ఎవరు అంత సాహసం చేయనవసరం లేదు వాడు ఈ ఇంటికి పట్టిన దరిద్రం అనుకుంటాను తండ్రి పరువు ప్రతిష్టలు నిలబెట్టిన వాడే కొడుకు కానీ వాడు ఎప్పుడు నన్ను పరువుగా బ్రతకనివ్వలేదు ఫోన్ ఇవ్వండి ఇంకా ఎక్కడికైనా పోనివ్వండి వాడి గురించి ఎవరు ఆలోచించకూడదు వెళ్లండి అందరూ ఎవరి గదులలోకి వాళ్ళు వెళ్ళండి ఉంటాడు చంగయ్య.

Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights
Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights

కట్ చేస్తే వసంత బాధపడకు గంగా మామగారు ఇప్పుడు కోపంలో ఉన్నాడు కాసేపయ్యాక మనం అందరం వెళ్లి మామగారితో మాట్లాడదాము నువ్వేమీ బాధపడొద్దు అంటుంది వసంత. సుధాకర్ అవునమ్మా గంగా కాసేపయ్యాక నాన్నగారి కోపం తగ్గుతుంది అప్పుడు నేను కూడా వెళ్తాను వెళ్లి అడుగుతాను అని అందరూ గదులలోకి వెళ్లి పోతారు. కాసేపు అయ్యాక గంగ మల్లి అందరినీ అడుగుతుంది అందరూ కలిసి చంగయ్య దగ్గరికి వెళతారు.చంగయ్య ఏంటి అందరు కట్టకట్టుకొని వచ్చారు అని అడుగుతాడు. సుధాకర్ నాన్న మనందరం కలిసి ఒకసారి జైలుకు వెళ్లి గంగాధర్ ని చూసి వద్దాము అని అంటాడు. చంగయ్య అక్కర్లేదు ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు.వసంత అయ్యో మామగారు అలా ఎలా అనగలుగుతున్నారు.

Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights
Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights

అసలు గంగాధర్నీ కలిసి మాట్లాడితే అసలు గొడవ ఎలా జరిగింది అతని కొట్టాడో లేదో తెలుస్తుంది అని అంటుంది. చంగయ్య అక్కర్లేదు ఇంతకుముందే చెప్పాను కదా ఎవరు వాడి కోసం వెళ్లొద్దు ఎలా వచ్చారు వెళ్ళండి ఒకవేళ ఎవరైనా గంగాధర్ ని చూడడానికి ఇల్లు దాటి బయటికి వెళితే ఇక వాళ్ళు ఇంట్లోకి రావలసిన అవసరం లేదు రావద్దు కూడా అంటాడు. గంగ మామగారు మీకు బంధాలు బంధుత్వాలు వదులుకోవడం మీకుతేలికేమో కానీ నేను ఆయన తాళి కట్టిన భార్యని నేను ఆయన కోసం వెళ్లి తీరుతాను అంటూ అంటే గంగ ఇంట్లో ఉండి బయటికి వెళుతుంది.

Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights
Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights

కట్ చేస్తే సురేంద్ర వర్మ చంగయ్య ఇంటికి చాలా కోపంగా వస్తాడు వచ్చి జంగయ్య చంగయ్య బయటికి రావయ్యా చేసిందంతా చేసి తలుపులు వేసుకుని ఇంట్లో ఉంటావా అంటాడు.చంగయ్య బయటికి వస్తాడు. సురేంద్ర వర్మ ఏంటి చెంగయ్య నువ్వు నా మీద పగతో నీ కొడుకుని కొడుకుని నా మీదకి ఉసిగొలిపి పంపిస్తావా అంటాడు. చంగయ్య అయ్యో లేదండి నేను అలా చేయలేదు అంటాడు.

Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights
Mamagaru Today Episode February 23 2024 Episode 143 Highlights

సురేంద్ర వర్మ అయితే అలా చేయకపోతే మరి ఎందుకు అలా చచ్చిపోయేలా ఎందుకు కొడతాడు నీ కొడుకు నా కొడుకు హాస్పిటల్ లో ఉన్నాడు వాడు బ్రతికె ఛాన్సే లేదు అని చెబుతున్నారు వాడికి ఏమన్నా అయింది అనుకో మీ ఇంట్లో ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను వాడికి ఒక్కడికే కాదు ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ఎవరికీ బేలు రాకుండా చేస్తాను. జీవితాంతం కటకటాల వెనుక చిప్పకుడు తినేలా చేస్తాను అని అంటాడు సురేందర్ వర్మ

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N