NewsOrbit
ట్రెండింగ్ సినిమా

శృతి హాసన్ బయోపిక్ కి టైటిల్ ఇచ్చేసింది… దర్శక, నిర్మాతలు ..?

చిత్రపరిశ్రమలో బయోపిక్ సినిమాలకు ఏం కొదవలేదన్న విషయం తెలిసిందే. అయితే ఈ బయోపిక్ చిత్రాల్లో కొన్ని విజయాన్ని చేరితే, మరి కొన్ని అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో ఎవరికి వారు తమ జీవిత చరిత్రను తెరమీదికి ఎక్కించడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక రంగం అనేది లేకుండా దాదాపుగా అన్ని రంగాలకు చెందిన వారి జీవిత చరిత్రలు చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో టాప్ హీరోయిన్ జీవిత చరిత్ర తెరమీదికి వస్తుందనే వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఆ అందాల తార కమల్ హాసన్ కూతురు .. స్టార్ హీరోయిన్ శృతిహాసన్.

Kamal Haasan, daughter Shruti issue statements

2000 సంవత్సరంలో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల నటిగా తెరమీద కనిపించి, 2008లో సోహం షా దర్శకత్వంలో “లక్” అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయి శృతిహాసన్ అతి తక్కువ సమయంలోనే కమల్ హాసన్ నట వారసత్వం అనే నీడ నుండి బయటపడింది. తాను ఒక స్టార్ కూతురును అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ వస్తుంది. ఇక కెరీర్ లో ఒడి దొడుకులు ఎదుర్కొన్న శృతి హాసన్ మల్టీ ట్యాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె జీవిత కథను సినిమా తీస్తే బాగుంటుందని భావించిన ఒక అభిమాని తాజాగా శృతి చిట్ చాట్ లో మీ బయోపిక్ కు టైటిల్ ఏమనుకుంటున్నారు అంటూ అడిగేశాడట.

ఈ ప్రశ్నకు శృతి ఊహించని విధంగా అధ్బుతమైన సమాధానం చెప్పింది. తన బయోపిక్ సినిమాకి ‘జ్వాలముఖి’ అంటూ టైటిల్ పెడతానని చెప్పేసింది. అంటే శృతి మనస్సులో తన బయోపికి నిర్మించాలనే ఆలోచన బలంగా ఉన్నట్టుగా తెలుస్తుందని .. ఫ్యాన్స్ చెప్పుకోవడం మొదలు పెట్టారు. అయితే శృతి బయోపిక్ ప్లానింగ్ బాగనే ఉంది… అలాగే ఈ బయోపిక్ కి పెట్టిన టైటిల్ కూడా బాగానే ఉంది. కానీ ఈ బయోపిక్ తీసే దర్శక, నిర్మాతలు ఎవరు అని ఇప్పుడు కొత్త ప్రశ్న తలెత్తిందట అభిమానులతో పాటుగా, చిత్ర వర్గాల్లో. ఇకపోతే శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో రవితేజతో క్రాక్ చిత్రంతో పాటుగా పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తోందన్న విషయం తెలిసిందే.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N