కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సీత’. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు. తేజ దర్శకుడు. నేటి తరం అమ్మాయి తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. ఏం చేసిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అయితే ఇది హిందూ పురాణానికి చెందిన పాత్ర పేరు కావడంతో బిజెవైఎం అనే హిందూ సంస్థ సినిమా విడుదలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. సినిమా ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నట్లు సదరు సంస్థ భావించి, సినిమా విడుదలను ఆపు చేయాలంటుంది. కుదిరితే ‘సీత’ విడుదలను అడ్డుకోవాలని చూస్తుంది. అలాగే, సినిమా విడుదలను ఆపమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్లు సదరు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
previous post
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!