`ఝుమ్మందినాదం` చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ ..ప్రారంభంలో ఇక్కడ పెద్దగా సక్సెస్లను అందుకోలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం మంచి హీరోయిన్గా పేరు సంపాదించేసుకుంది. ఇప్పుడు బిజీ హీరోయిన్గా ఉన్న తాప్సీ ఓ టీవీ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించిన వార్తలను తెలియజేసింది. తాను ఇప్పుడు ప్రేమలో ఉన్నానని, అయితే తన ప్రియుడు సినీ నటుడో, క్రికెటరో కాదని తాప్సీ తెలిపారు. పుకార్ల కోసం వేచి చూసే వారి కోసం కాకుండా నిజాయితీగా నన్నుఅభిమానించే వారి కోసం అంటూ తాప్సీ బదులచ్చింది. తామిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదని, పిల్లలు కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటానని తాప్సీ తెలిపారు.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!