NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

Bootcut Balaraju: తెలుగు బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ అందరికీ సుపరిచితుడే. సీజన్ 4లో అద్భుతమైన ఆట తీరు కనబరిచి సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బిగ్ బాస్ షోలో అరియనా గ్లోరీతో…సోహైల్ గొడవలు.. ఆ సీజన్ కి హైలైట్ గా నిలిచాయి. ఎప్పుడైనా సినిమాలోకి రాణించాలన్నది సోహైల్ గోల్. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక ఆ రకంగానే సినిమా రంగంలో రాణిస్తున్నారు. తాజాగా సోహైల్ “బూట్‌కట్ బాలరాజు” అనే చిత్రం చేయడం జరిగింది. ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్‌గా నటించింది. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించారు. బెకెం బబిత సమర్పణలో గ్లోబల్ ఫిల్మ్స్ మరియు లక్కీ మీడియా బ్యానర్‌లపై బెకెం వేణుగోపాల్ నిర్మించారు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

Telugu Bigg Boss Syed Sohail Bootcut Balaraju into OTT

అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత సోహైల్ సినిమాపై బయట దుమారం రేపడం జరిగింది. ఈ క్రమంలో సినిమా చూసేందుకు సినిమాకు వెళ్లిన సోహైల్ థియేటర్లో ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్‌ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రం మార్చి 1 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Telugu Bigg Boss Syed Sohail Bootcut Balaraju into OTT

ఈ చిత్రంలో సునీల్, అనన్య నాగళ్ల, ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్‌ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా మార్చి 1 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ చిత్రంలో సునీల్, అనన్య నాగళ్ల, ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri