NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Nithya Menon: స్టార్ హీరోయిన్ నిత్యామీనన్.. ఈ ముద్దుగుమ్మ పేరుకి మలయాల్ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుని గొప్ప పాపులారిటీ దక్కించుకుంది. అదేవిధంగా బడా హీరోలతో దీటుగా నటించి తన సత్తా నిరూపించుకుంది. ఎటువంటి పాత్ర అయినా అవలీలగా నటించే సత్తా ఉన్న హీరోయిన్లలో నిత్యామీనన్ మొదటి స్థానంలో ఉంటుంది. తన నేచురల్ యాక్టింగ్ తో నేచురల్ బ్యూటీగా పేరుగాంచింది.

Telugu director who cheated Nithya Menon
Telugu director who cheated Nithya Menon

సరైన ఎత్తు మరియు ఫిజిక్ ఉంటే సరిపోదని మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలని ఇండస్ట్రీకి చాటి చెప్పింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో అడపాదడపా వెబ్ సిరీస్ వంటివి చేసుకుంటుంది. ఇక తాజాగా నిత్యామీనన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. గతంలో ఈ ముద్దుగుమ్మని ఓ తెలుగు డైరెక్టర్ చీట్ చేశాడట. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు చీట్ చేశాడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu director who cheated Nithya Menon
Telugu director who cheated Nithya Menon

ఎంతో తెలివితేటలతో ఉండే నిత్యామీనన్ ఆ తెలుగు డైరెక్టర్ వలలో పడి ఎలా మోసపోయింది అంటూ అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. నిత్యామీనన్ కి గతంలో ఓ డైరెక్టర్ స్టోరీ చెప్పాడట. నిత్యామీనన్ కి చెప్పేటప్పుడు ఒక స్టోరీ చెప్పి అనంతరం తెరకెక్కించడం మరో స్టోరీని తెరకెక్కించాడట డైరెక్టర్. ఆ సినిమాలో ఆమె నటించిన మంచి సీన్స్ను ఎడిటింగ్లో తీసి పడేసాడట. ఇక మూవీ రిలీజ్ అనంతరం ఇదేంటి అని ఈ ముద్దుగుమ్మ ప్రశ్నిస్తే ఆ డైరెక్టర్ పట్టించుకోకుండా వెళ్లిపోయారట.

Telugu director who cheated Nithya Menon
Telugu director who cheated Nithya Menon

అదేవిధంగా తల పొగరు సమాధానాలు ఇచ్చాడట. ఇందుచే గతంలో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న నిత్యామీనన్ ఆ డైరెక్టర్ ని పరోక్షంగా తిట్టిపోసింది కూడా. అదేవిధంగా అప్పటినుంచి నిత్యామీనన్ ఆ తెలుగు డైరెక్టర్ తో సినిమాలు చేయడం మరియు మాట్లాడడమే మానేసిందట. ఇక ప్రస్తుతం నిత్యామీనన్ పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీటిలో ఎటువంటి నిజం లేదని వీటిని కొట్టి పడేస్తుంది నిత్యామీనన్. ఇక ప్రస్తుతం ఆ డైరెక్టర్ కి కెరీరే లేకుండా పోయిందట. ఆడదాని ఉసురు పోసుకోవడం అంటే ఇదేనేమో. ఏదేమైనా నిత్యమీనన్ శాపనార్ధాలు బానే పనిచేశాయి..!

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri