NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Keerthi Suresh: కమెడియన్ తో ప్రేమాయణం నడిపిన కీర్తి.. చివరికి మూడుముళ్ల బంధంతో ఒకటి..!

Keerthi Suresh: సౌత్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన వారిలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి బయోగ్రఫీ లో సావిత్రి పాత్రను అద్భుతంగా పోషించి నేటితరం వారికి సావిత్రి గొప్పదనాన్ని తెలియజేసింది. అదేవిధంగా ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు అనేక ప్రశంసలు దక్కాయి. ఇక ఇటీవలే దసరా సినిమాతో సాలిడ్ క్రాకర్ వెలిగించిన కీర్తి సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక అనంతరం చిరంజీవికి చెల్లిగా ” భోళా శంకర్ ” సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ అనే కాక బాలీవుడ్ మరియు హాలీవుడ్ లో కూడా పెళ్లిళ్ల ట్రెండ్ నడుస్తుంది.

the real truth about Keerthy Suresh's marriage
the real truth about Keerthy Suresh’s marriage

సినిమాలో వారు ఎలా అయితే ఒక లవ్ స్టోరీ ని చూపిస్తారో రియల్ లైఫ్ లో కూడా అదే విధంగా తమ లవ్ ట్రాక్స్ ని బయటపెడుతూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మీ లవ్ ఎప్పటినుంచి మొదలైంది అని అడుగుతుంటే మేము ఫస్ట్ సినిమా చేసినప్పుడు నుంచే లవ్లో పడ్డామంటూ షాక్ ఇస్తున్నారు. అలా స్టార్ హీరోయిన్ అయితే స్టార్ హీరోని హీరో అయితే స్టార్ హీరోయిన్ని ఎంచుకుంటూ పెళ్లిళ్ల రంగంలో చాలా బిజీగా ఉన్నారు. ఇక తాజాగా కీర్తి కూడా ఇదే పని చేసిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి కీర్తి సురేష్ పై ప్రేమ మరియు ఎఫైర్స్ అంటూ అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

the real truth about Keerthy Suresh's marriage
the real truth about Keerthy Suresh’s marriage

అయినప్పటికీ వాటిని మోటివేషన్ కింద తీసుకుని తన పని తాను చేసుకుంటూ పోతది కీర్తి. ఇక ఇటీవలే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తో కీర్తికి ఎఫైర్ ఉందని అనేక పుకారులు షికార్లు చేశాయి. ఇక వీటిపై కీర్తి స్పందించకపోయినప్పటికీ తన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. ఇక కొన్నేళ్ల క్రితం తమిళ్ ప్రముఖ కమెడియన్ సతీష్ ను కీర్తి వివాహం చేసుకున్నట్లు అనేక వార్తలు వెదజల్లాయి. ఇక వీరిద్దరి పెళ్లి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో అందరూ నిజమేనని నమ్మారు. ఇక తాజాగా ఆ వార్తలపై సతీష్ స్పందించారు.

the real truth about Keerthy Suresh's marriage
the real truth about Keerthy Suresh’s marriage

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సతీష్ మాట్లాడుతూ..” అప్పట్లో కొన్ని ఫోటోలు వైరల్ అయిన సంగతి మీకు తెలుసు నాకు తెలుసు. నిజానికి మేము ఒక సినిమా పూజా కార్యక్రమాలలో దండలు వేసుకోవాల్సి వచ్చింది. చిత్ర బృందం మొత్తం మాలలు వేసుకున్నాం. ఆ క్రమంలోనే కొన్ని ఫోటోలు సైతం దిగాం. ఇక ఆ ఫొటోస్ లో నన్ను కీర్తి సురేష్ ని కట్ చేసి మా ఇద్దరికీ పెళ్లయింది అంటూ అనేక పుకార్లు వెదజల్లారు. వాస్తవానికి ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు. అవంతా సినిమాకి సంబంధించిన ఫొటోస్ మాత్రమే ” అంటూ క్లారిటీ ఇచ్చాడు సతీష్. ప్రస్తుతం ఈయ‌న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri