NewsOrbit
సినిమా

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. “అతడు” సీక్వెల్..??

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కెరియర్ నీ మలుపు తిప్పిన సినిమా “అతడు”. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ అయి సినిమా ధియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గాని.. ఇప్పటికీ టీవీలో అందరూ చూస్తూనే ఉంటారు. “అతడు”(Athadu) సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అదే రీతిలో టిఆర్పి రేటింగులు కూడా బాగా నమోదవుతాయి. సినిమాలో మహేష్ చాలా సైలెంట్ గా ఉంటూ.. ప్రొఫెషనల్ కిల్లర్ గా తనదైన శైలిలో… విలన్లను మాట్టు పెడతాడు సీబీఐ పోలీసుల నుండి తప్పించుకున్ని తిరుగుతుంటాడు.

Athadu fans upset with Trivikram Srinivas

త్రిషతో చాలా డిఫరెంట్ గా…లవ్ ట్రాక్ కూడా నడిపించడం జరుగుతుంది. ఒకపక్క ప్రొఫెషనల్ తెల్లగా మరోపక్క ఓ పెద్ద ఇంటి కుటుంబానికి చెందిన వ్యక్తిగా మహేష్ బాబు ని అద్భుతంగా త్రివిక్రమ్ చూపించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మూడోసారి త్రివిక్రమ్.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మహేష్ బాబు తో సినిమాకి సంబంధించి డిస్కషన్స్ గురించి దుబాయ్ లో త్రివిక్రమ్ భేటీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ “అతడు” సీక్వెల్ మాదిరిగా ఆ తరహా కథతో మహేష్ బాబుని సరికొత్తగా త్రివిక్రమ్ చూపించినట్లు సినిమా ప్రాజెక్టు లేటెస్ట్ టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినబడుతుంది.

15YearsforClassicAthadu: Unseen pictures of Mahesh Babu that will leave you wanting for more | Telugu Movie News - Times of India

“అతడు” మాదిరిగానే.. త్రివిక్రమ్ మహేష్ బాబు పాత్ర.. కథలో ఉండేటట్లు చూసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు గీత గోవిందం(Geetha Govindham) డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా “పోకిరి” (Pokiri)ఫ్లేవర్ లో ఉంటుందని.. చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా “అతడు” తరహాలో ఉంటుందని లేటెస్ట్ టాక్ రావడంతో.. ఇది సరైన లైనప్.. రెండు సినిమాలు హిట్ అయితే మహేష్ బాబు.. క్రేజ్ డబల్ త్రిబుల్ అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ అయిన “పోకిరి” టైం లో మహేష్ కి వచ్చిన స్టార్ డామ్  “అతడు” టైం లో  ఉంటే… మహేష్ కెరియర్ మరోలా ఉండేదని.. ఇండస్ట్రీలో మహేష్ కి తిరుగుండేది కాదని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారే చెబుతుండేవాళ్లు. అయితే ఇప్పుడు మహేష్ కి ఉన్న తిరుగులేని స్టార్ డామ్ కి “అతడు” లాంటి సినిమా పడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో బొమ్మ అదిరిపోతోంది అని ఫ్యాన్స్ ఈ న్యూస్ పై రియాక్ట్ అవుతున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu