NewsOrbit
సినిమా

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్ బికినీ షో.. అల్లాడిపోతున్న కురాళ్లు!

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ పేరుకు ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మీ.. 2012లో విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో వచ్చి ‘పోడా పొడి’ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కించుకున్న ఈమె.. `తెనాలి రామకృష్ణ` మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

`క్రాక్‌` సినిమాతో జ‌య‌మ్మ‌గా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత క‌నెక్ట్ అయిన వ‌ర‌ల‌క్ష్మీ.. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో స‌త్తా చాటుతూ దూసుకుపోతోంది. ఇక చెన్నైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. ఇటీవ‌లె హైద‌రాబాద్ షిఫ్ట్ అయింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉంటే.. షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా వెకేష‌న్ కోసం మాల్దీవ్స్ చెక్కేసింది. ప్ర‌స్తుతం అక్క‌డ ఫుల్‌గా చిల్ అవుతూ.. అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.

వాటిని చూసి కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే, ఆ పిక్స్‌లో వ‌ర‌ల‌క్ష్మీ బికినీ ధ‌రించి హాట్ హాట్ అందాల‌తో మ‌తిపోగొట్టేసింది. దీంతో మున్నెప్పుడూ వరలక్ష్మీ ఇలా చూడ‌లేదంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగుతో ఈమె బాల‌య్య‌, గోపీచంద్ మ‌లినేని కాంబోలో తెర‌కెక్కుతున్న `ఎన్‌బీకే 107`, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకుంటున్న `య‌శోద‌`, తేజ స‌జ్జ హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న `హనుమాన్` చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోంది. అలాగే త‌మిళంలో అర‌డ‌జ‌న్‌కి పైగా సినిమాలు చేస్తుందీమె.

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N