NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Navya Naveli Nanda : సీఎం కు షాక్ ఇచ్చిన బిగ్ బి మనవరాలు..!!

Navya Naveli Nanda : బిగ్ బి అమితాబచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా.. ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ యువత ‘టోర్న్ జీన్స్’ వేసుకో వద్దంటూ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.. ఈ విషయంపై నవ్య నవేలీ నందా ఈ విధంగా స్పందించారు..

Navya Naveli Nanda : strong counter on ravat Singh
Navya Naveli Nanda : strong counter on ravat Singh

నేటి యువత తాము ధనికులమని తెలిసేలా టోర్న్ జీన్స్ వేస్తున్నారని సీఎం ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు, సెలబ్రిటీలు చాలామంది తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు

Navya Naveli Nanda : strong counter on ravat Singh

” యువత డ్రెస్సింగ్ విధానాన్ని మార్చడానికి ముందు తీరథ్ సింగ్ రావత్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.. అంటూ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి.. నేను తప్పకుండా టోర్న్ జీన్స్ వేసుకుంటా.. అది గర్వంగా భావిస్తా.. సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె ఇన్స్టాలో ఓ పోస్ట్ చేశారు..

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju