NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్..!!

Telangana Budget: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ వార్షిక బడ్జెట్ నీ ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 2021 – 22 ఏడాదికి సంబంధించి దాదాపు రూ. 2,30,825.96 కోట్లలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర అభివృద్ధికి మరియు చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. బడ్జెట్లో అధికంగా వ్యవసాయరంగానికి భారీ కేటాయింపులు చేయడం జరిగింది. మొత్తం మీద ఏ రంగానికి ఎంత కేటాయింపులు తెలంగాణ సర్కార్ ఈ బడ్జెట్లో చేసింది అనే దాని వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

finance minister harish introduces telangana-budget
finance minister harish introduces telangana budget

రాష్ట్ర బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు

రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు

ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు

పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు

రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లు

Telangana Budget : కేటాయింపులు పరంగా చూసుకుంటే :-

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు.

రైతు బంధు కోసం 14,800 కోట్లు

రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు

వ్యవసాయానికి 25 వేల కోట్లు

పశు సంవర్ధక శాఖకు 1730 కోట్లు

సాగునీటి రంగానికి 16,931 కోట్లు

సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు

ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు

కల్యాణలక్ష్మీ/ షాదిముబారక్ 2750 కోట్లు

ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిది కోసం 21,306.85 కోట్లు

ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు

నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు.

బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు

పాఠశాల విద్యకి 11,735 కోట్లు

ఉన్నత విద్యా రంగానికి 1,873కోట్లు

విద్యుత్ శాఖకు 11,046 కోట్లు

పరిశ్రమల శాఖకు 3, 077 కోట్లు

అటవీ శాఖకు 1,276 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు 8,788 కోట్లు.

పౌరసరఫరాల శాఖకు 2, 363 కోట్లు.

పర్యాటక రంగానికి 726 కోట్లు.

వ్యవసాయ యాంత్రీకరణకు 1500 కోట్లు.

నూతన సచివాలయ నిర్మాణం కు 610 కోట్లు.

రీజినల్ రింగ్ రొడ్డు భూ సేకరణ కు 750 కోట్లు.

దేవాదాయ శాఖకు 720 కోట్లు.

ఆర్టీసీ కి 1500 కోట్లు.

అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నియోజక వర్గ అభివృద్ధి నిధుల కోసం దాదాపు త్వరలో 800 కోట్లు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారట. అంత మాత్రమే కాక పోలీస్ స్టేషన్లలో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు, యూనివర్సిటీ లో మహిళల టాయిలెట్ల నిర్మాణం కోసం పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 

మహిళ,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు

డబులబెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం 11వేల కోట్లు

పట్టణాల్లో వైకుంఠదామల నిర్మాణం కోసం 200 కోట్లు

హైదరాబాద్ లో ఉచిత మంచి నీటి సరఫరాకు 250 కోట్ల రూపాయలు

హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిషాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు 

మూసీ సుందరికారణకు 200 కోట్లు

మెట్రోరైలు ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు 6295 కోట్లు

4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం 

రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల నిర్మాణం.

ఐటి రంగముకు 360 కోట్లు.

కలెక్టరేట్లు,జిల్లా పోలీసు కార్యాలయలు,పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం 725 కోట్లు

హోమ్ శాఖకు 6465 కోట్లు.

పౌర సరఫరాల శాఖకు 2363 కోట్లు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju