22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
Cricket న్యూస్

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అండగా పాకిస్తాన్ క్రికెటర్..!!

Share

ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ టైంలోనే అత్యధిక పరుగులు మరియు సెంచరీలు ఇంకా ఆఫ్ సెంచరీలు.. చేస్తూ ఎన్నో రికార్డులను అధిగమించటం జరిగింది. దాదాపు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన చాలా రికార్డులను విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. అంతేకాదు ఒకానొక సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా తన రికార్డులను బ్రేక్ చేసే విషయంలో విరాట్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఒకానొక టైంలో చెప్పడం జరిగింది.

Babar Azam Says Tweet For Virat Kohli Was To "Give Just Some Support" |  Cricket News

ఇండియన్ టీంలో అత్యంత ఆల్ రౌండర్ గా ఎప్పటినుండో రాణిస్తున్న కోహ్లీ… ప్రస్తుతం మాత్రం ఫామ్ లో లేడు. కెప్టెన్ గా బాధ్యతలు నుండి తప్పుకున్నాక.. చాలావరకు కోహ్లీ విఫలమవుతున్నారు. దీంతో అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి మద్దతుగా పాకిస్తాన్ క్రికెటర్ నిలిచాడు. అతను మరెవరో కాదు పాకిస్తాన్ విరాట్ కోహ్లీ అని పిలవబడే బాబర్. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో.. బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ గా బాబర్ గత కొద్ది సంవత్సరాల నుండి రాణిస్తున్నాడు.

This too shall pass" - Babar Azam offers support to Virat Kohli amid the  latter's poor form

ఈ క్రమంలో బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతున్న … విరాట్ కోహ్లీకి బాబర్ ఆజాం మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో సంచలన కామెంట్ పెట్టారు. త్వరలో ఇలాంటివి సమస్య పోతాయి ధైర్యంగా ఉంటూ అంటూ..బాబర్.. విరాట్ కోహ్లీ కి మద్దతు తెలపడం జరిగింది. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాబర్.. ఐసీసీ క్రికెట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో విరాట్ మళ్లీ ఫామ్ లోకి రావాలని బాబర్ తెలియజేయడం జరిగింది.


Share

Related posts

ఆశయం తీర్చకుండా విగ్రహమేలా! : ఇది ఇప్పుడు అవసరమా జగన్?

Special Bureau

అయోధ్య‌కు పొంచి ఉన్న వ‌ర‌ద ముప్పు.. భూమి పూజకు ఎఫెక్ట్‌..?

Srikanth A

బ్రేకింగ్ : గాంధీ ఆస్పత్రిలో ఆరుబయటే పడిపోయి ఉన్న కరోనా పేషెంట్లు..! అసలేం జరుగుతోంది?

arun kanna