NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె కట్టండి.. 50శాతం ఆఫర్ పొందండి ఇలా!

మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా..? నెల అద్దె డ‌బ్బులు క‌ట్టాల్సిన స‌మ‌యం వ‌చ్చిందా..? అయితే మీ ద‌గ్గ‌ర ఉన్న క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసేయండి. అలా చేస్తే బంఫ‌ర్ ఆఫ‌ర్లు కూడా మీ సొంతం అవుతాయి. ఇంటి అద్దె క్రెడిట్ కార్డుతో క‌ట్ట‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? నిజ‌మే మీరు చ‌దివింది. ఇంటి అద్దెను క్రెడిట్ కార్డుతో క‌ట్టే వెసులుబాటు ఇప్ప‌డు అందుబాటులోకి వ‌చ్చింది. అది ఎలా ఏంటి అనే విష‌యాల‌ను ఇక చ‌దివేయండి.

క్రెడిట్ ద్వారా చాలా మంది సాధారణంగా షాపింగ్ చేస్తారు. కొంత మంది రీచార్జ్, బిల్ పేమెంట్లు కూడా చేస్తారు. ఇంకొంద‌రూ రైలు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటారు. మ‌రికొంద‌రూ ఆన్‌లైన్ పేమెంట్లు చేస్తారు. అది కాకుండా క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దెను క‌ట్టొచ్చ‌ని మీకు తెలుసా ? అలా క‌డితే క్యాష్ బ్యాక్ కూడా వ‌స్తుంద‌ని చాలా మందికి తెలియ‌దు. అవును మీరు క్రెడ్, నో బ్రోకర్స్ వంటి పలు మొబైల్ యాప్స్ సాయంతో మీరు ఇంటి అద్దెను క‌ట్టొచ్చు.

అయితే ఈ యాప్స్ వాడుకుని పేమెంట్ చేస్తే.. కొంచెం స‌ర్వీసు ఛార్జి క‌ట్టాల్సి ఉంటుంది. మీరు స‌ర్వీసు ఛార్జి క‌ట్టినా ప‌ర్లేదు కానీ.. ఇలా క‌డితే మీకు మంచి బెనిఫిట్స్ మాత్రం ప‌క్క‌గా ఉంటాయి. మీరు ఇంటి అద్దెన్న క్రెడిట్ కార్డు ద్వారా క‌డితే.. క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు మీ సొంతం చేసుకోవ‌చ్చు. ఈ అవ‌కాశాన్ని రెడ్‌జిరాఫీ, నో బ్రోకర్, క్రెడ్ యాప్ మీకు క‌లిపిస్తోంది. వీటి సాయంతో సులభంగా రూమ్ రెంట్ క‌ట్టొచ్చు.

ఇలా క్రెడిట్ కార్డుతో ఇంటి రెంటును పే చేయాల‌నుకుంటే రెడ్‌జిరాఫీ, నో బ్రోకర్, క్రెడ్ యాప్ వంటి వాటిల్లో మీరు మీ క్రెడిట్ కార్డును ఈ యాప్స్ తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే మాత్రం ఇప్పుడు అదిరిపోయే ఆఫ‌ర్లు ఉన్నాయి. మీకు గానీ ఈ బెనిఫిట్లు పొందాల‌ని ఉంటే వెంట‌నే ఈ యాప్స్ ను ఒకసారి ట్రైచేసి చూడండి.

హెచ్‌ఎస్‌బీసీ, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, యస్ బ్యాంక్ లాంటి పలు రకాల క్రెడిట్ కార్డులపై ఈ యాప్స్ ప‌లు బెనిఫిట్ల‌ను అందిస్తున్నాయి. వీటితో రూమ్ రెంట్ చెల్లిస్తే ఏకంగా రూ.5,000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవ‌కాశం ఉంది. కార్డు, అద్దె విష‌యాలతో మీరు పొందే క్యాష్ బ్యాక్ ఆధార‌ప‌డి ఉంటుంది. రెడ్‌జిరాఫీ యాప్ ద్వారా హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు వాడి అద్దె క‌డితే.. రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఇలా ప‌లు ఆఫ‌ర్లు ఉన్నాయి. మీకు అవ‌స‌రం అనుకుంటే ఒక‌సారి వీటివైపు లుక్ వేయండి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju