NewsOrbit
న్యూస్ హెల్త్

August month: మీరు ఆగష్టు లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

August month: మీరు ఆగష్టు లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

August month: ఆగస్టు  నెలలో – August month పుట్టిన స్త్రీ పురుషులకు ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం చాల ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇతరుల సలహాలు అడగకుండా వారే నిర్ణయాలు తీసుకుంటారు.వీరు సమాజానికి మూల స్తంభాల్లాంటి వారు. ఇతరులను ప్రోత్సహిస్తారు.  తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువ. ప్రతి విషయం లో ముందుంటారు. వారు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు.

People born in August may have these qualities
People born in August may have these qualities

అనుకున్నది అనుకున్నట్లు చేసి ఆశ్చర్య పరిచే పనులు చేస్తారు. వీరు డబ్బు విషయం లో మాత్రం దురదృష్ట వంతులు. డబ్బుగురించి అనేక రకాలు గాఇబ్బందులు పడతారు. సమయానికి వారి ఆలోచనలు కలిసిరాక జీవితం లో ఇబ్బందులు బాధలు పడతారు.వీరికి ఆలోచనలు ఎక్కువ. కలలు కనే స్వభావం ఉంటుంది. ఊహలలో తేలిపోతుంటారు. సోమరితనం కూడా ఉండే అవకాశం ఉంది. అయినా ఇతరులను ఎదురించగలరు. శత్రువులను తిప్పి కొట్టగలరు. మంచి వాతావరణాన్ని మంచి జీవితాన్ని కోరుకుంటారు. దేవుడిని నమ్ముతారు. సాంప్రదాయాలను నమ్ముతారు. పాటిస్తారు .

వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ లోక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. జోతిష్యం లో ప్రవేశం ఉంటుంది . మతము ,పురాణం ,చరిత్రలపైన నమ్మకముంటుంది . భక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు ప్రమ జీవులు. ఎవ్వరిని ఇష్టపడితే వారిని పూర్తి ప్రేమానురాగాలతో చూసుకుంటారు. వీరి ప్రేమ చాల లోతయినది. తల్లి తండ్రులను సోదరులను కావలిసిన వారిని మనసా వాచా ప్రేమిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు.చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటారు.

అలాగే రొమాంటిక్, కేరింగ్, లవింగ్‌గా ఉంటారు. వృత్తి గౌరవం ఉంటుంది. శ్రమ చేసి తెలివితేటలూ ఉపయోగించుకుని సంపాదిస్తారు. అనుభవిస్తారు. ఆదివారం, బుధవారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి. పసుపు, ఆకుపచ్చరంగు దుస్తులు వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి డబ్బు లేదని బాధ పడకుండా మంచి క్వాలిటీస్ మీలో ఉన్నందుకు గర్వంగా,సంతోషం గా ఉండండి.

People born in August may have these qualities

August, Born month, Birthday in August, Astrology, Astrological facts, Telugu astrology, Latest Telugu News in Newsorbit, Today Telugu news, Telugu Newsorbit news, Newsorbit Telugu updates, Latest news in Telugu, Health news in Newsorbit, Health tips, Health benefits, జోతిష్యం, క్వాలిటీస్, భక్తి, అదృష్టం, డబ్బు

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju