NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

China: అక్కడ జాబ్ చేస్తే సైకోల్లా మారతారా??

People working there are becoming psychos

China: సముద్ర గర్భంలో జలాంతర్గాముల్లో (submarines) లో పనిచేసేవారు ఒక్కోసారి మూడు నుంచి నాలుగు నెలల వరకు కేవలం నీటి క్రింద సూర్య రసిమి లేకుండా తమ జీవితం సాగిస్తుంటే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అని మీరు ఎపుడైనా ఆలోచించారా? సబ్ మెరైన్స్ లో పనిచేసే వారికి ఎన్నో రకాల మానసిక సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దక్షిణ చైనా China సముద్రంలో సబ్‌మెరైన్లలో పనిచేస్తున్న వ్యక్తుల మీద అధ్యయనం చేయగా కొన్ని ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇందులో ప్రతి ఐదుగురిలో ఒకరు ఎన్నో రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారట.

People working there in China becoming psychos
People working there in China becoming psychos

ఈ విషయాన్ని స్వయంగా చైనా మిలిటరీ వర్సిటీ మరియు నేవీ మిలిటరీ మెడికల్ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇదే విషయాన్ని బ్రిటీష్ జర్నల్ మిలిటరీ మెడిసిన్‌లో కూడా ప్రచురించారు. వీరి అధ్యయనాలలో బయటపడ్డ విషయం ఏమిటంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాల లో పనిచేస్తున్న వారి కంటే తీవ్రమైన మానసిక సమస్యలు సబ్‌మెరైన్‌లో పనిచేస్తున్న వారికి ఎదురవుతున్నాయట.

ఈ అధ్యయనాన్ని PLA నేవి సబ్‌మెరైన్లలో చేస్తున్న 580 మంది పురుషులపై చెయ్యగా వీరికి కొన్ని ఆసక్తికర నిజాలు తెలిసాయి. సబ్‌మెరైన్లలో వారికి ఎదురయ్యే క్లిష్ట పరస్థితుల వలన వాటిలో పనిచేస్తున్న సిబ్బంది మానసిక ఆరోగ్యం, బయట PLA దళాల్లో సైనికుల మానసిక పరిస్థితి కంటే దయనీయంగా ఉందట. వీరిలో ముఖ్యంగా భయం, ఆందోళన, మతిస్థిమితం లేకపోవడం, సోమటైజేషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయట.

సబ్‌మెరైన్లలో పనిచేస్తున్న సైనికులకు రేడియో సిగ్నల్స్ ధన్వులు అలాగే సబ్‌మెరైన్ నుంచి వచ్చే ధ్వనుల వల్న సరిగా నిద్ర కూడా పట్టదట. దానికి తోడు అన్ని నెలలు సూర్య రసిమి వీరి శరీరాన్ని తాకాదు. ఇక ఇవన్నీ సైనికుల మానసిక పరిస్థితి పై చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N