NewsOrbit
న్యూస్

Pregnancy test kit: వావ్, అద్భుతం.. లాలాజలంతోనే గర్భ నిర్ధారణ టెస్ట్ చేయవచ్చు..

Pregnancy test kit: మహిళలు గర్భవతి అని నిర్ధారించేందుకు రకరకాల పద్ధతులను ఫాలో అవుతుంటారు. అయితే తాజాగా ఇజ్రాయెల్‌కి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ‘సాలిస్టిక్’ అనే ఓ సరికొత్త ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను కనిపెట్టింది. ఈ కిట్ లాలాజలాన్ని ఉపయోగించి ఒక మహిళ గర్భవతి అవునా కాదా అనేది నిర్ధారిస్తుంది. ఈ అద్భుతమైన కిట్ ఇప్పటికే ఇజ్రాయెల్‌లో అందుబాటులోకి వచ్చింది. 2023 నుంచి ప్రపంచ దేశాల్లో రిలీజ్ కానుంది. సాలిస్టిక్ టెస్ట్ 10 నిమిషాల లోపే కచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. రక్తం లేదా యూరిన్‌ శాంపిల్  అవసరం లేకుండానే ఈ ఫలితాలు అందిస్తుంది.

Pregnancy test kit: లాలాజలం కీలకం

Pregnancy test kit

ఈ డాక్టర్ల ప్రకారం వేగవంతమైన రోగనిర్ధారణకు లాలాజలం కీలకం. ఒక్క లాలాజలాన్ని టెస్ట్ చేస్తే చాలు ఒక మనిషిలో ఎన్ని రోగాలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. హార్మోన్లు, వైరస్‌లు, వ్యాధులను కూడా గుర్తించడానికి ఇది లాలాజలం ఉపయోగించడం చాలా సులువైన వైద్య పద్ధతి అని సాలిగ్నోస్టిక్స్ సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ ఆరోన్ పాల్మోన్ అన్నారు.

10 లక్షలకు పైగా కిట్స్

“సాలిస్టిక్‌తో లాలాజలాన్ని విశ్లేషించడం ద్వారా మేం డయాగ్నస్టిక్స్ సామర్థ్యాలను ప్రభావితం చేస్తాం. ఈ సాలిస్టిక్‌ గర్భ నిర్ధారణ పరీక్షల్లో రక్తం, మూత్ర నమూనాల అవసరాన్ని పూర్తిగా తొలగిస్తుంది, ”అని ప్రొఫెసర్ ఆరోన్ జోడించారు. ఈ స్టార్టప్ సంస్థ ఉత్తర ఇజ్రాయెల్‌లోని లావోన్ ఇండస్ట్రియల్ జోన్‌లో ప్రతి నెల 10 లక్షలకు పైగా కిట్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఓ కొత్త తయారీ కర్మాగారాన్ని నిర్మించింది. 2016లో జెరూసలేంలోని హిబ్రూ యూనివర్శిటీకి చెందిన విద్యావేత్తలు సాలిగ్నోస్టిక్‌లను స్థాపించారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N