NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa : పుష్ప సినిమాలో అనసూయ .. ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో క్లారిటీ వచ్చేసింది..?

Pushpa : పుష్ప సినిమాలో అనసూయ నటిస్తుందంటూ గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం ఇంతకముందు అనసూయ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో కనిపించి విపరీతమైన పాపులారిటీని దక్కించుకోవడమే. రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. అందుకే ఈ సినిమా తర్వాత అనసూయ టాలీవుడ్ లో నటిగా అద్భుతమైన సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.

pushpa-anasuya gives clarity about pushpa movie
pushpa anasuya gives clarity about pushpa movie

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర కూడా చాలా పేరు తెచ్చేదిగా ఉంటుందట. ఇక కొన్ని సినిమాలలో ఛాలెంజింగ్ రోల్స్ తో పాటు ఐటెం సాంగ్స్ లో కూడా అనసూయ కనిపించబోతోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా తెరకెకుతున్న పుష్ప సినిమాలో కూడా మంచి సుకుమార్ రోల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అందరు ఇది నిజమే అంటూ వార్తలు రాసేస్తున్నారు.

Pushpa : ‘ పుష్ప’ సినిమాలో తాను నటించట్లేదని తెలిపిన అనసూయ..!

కానీ తాజాగా ఈ విషయంలో అనసూయ క్లారిటీ ఇచ్చింది. ‘పుష్ష’ సినిమాలో తాను నటించట్లేదని.. ఇప్పటి వరకూ ఆ సినిమాకు సంబంధించిన ప్రతిపాదన ఏదీ తన వద్దకు రాలేదని తెలిపింది. ఒకవేళ సుకుమార్ ఆఫర్ ఇస్తే మాత్రం.. తప్పకుండా చేస్తాని చెప్పింది. అంటే అనసూయ పుష్ప సినిమా లో ఎలాంటి రోల్ చేయడం లేదని తేలిపోయింది. ఇక రీసెంట్ గా చావుకబురు చల్లగా అన్న సినిమాలో అనసూయ చేస్తున్న స్పెషల్ సాంగ్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

 

Related posts

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju