Categories: న్యూస్

Deepti- shanmukh: దీప్తి-షన్ను విషయంలో ఒళ్ళు మండి అతిపెద్ద నిర్ణయానికి వచ్చిన షన్ను మదర్!

Share

Deepti- shanmukh: షన్ను-దీప్తి ఈ పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ పుణ్యమాని వీరంతా ఓవర్ నైట్ సెలిబ్రిటీలు అయిపోయారు. ఈ క్రమంలో షణ్ముఖ్, దీప్తి, సిరి పేర్లు బాగా మనకు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా దీప్తి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పిన విషయం తెలిసినదే కదా. అదిగో ఇక అక్కడినుండి ఆ పేర్లు బాగా పాపులర్ అయిపోయాయి. ఇక నిన్న మొన్నటివరకు దీప్తి షణ్ముఖ్ బ్రేకప్ కి కారణం సిరియే అని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయంలో కొందరు కల్పించుకొని విషయం కాస్త సద్దుమణిగేలా చేసారు.

Deepti- shanmukh: దీప్తి-షన్ను విషయంలో షన్ను తల్లి ఇలా డిసైడ్ అయ్యింది!

షన్ను సిరిలను ఉద్దేశించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న పలు పుకార్ల విషయంలో షన్ను తల్లి బాగా అప్సట్ అయ్యిందని వినికిడి. ఓ రకంగా ఈ విషయంలో షన్ను కూడా బాగా కృంగిపోయి వున్నాడు. ప్రస్తుతం అన్నం కూడా తినడం మానేసాడట. బిగ్ బాస్ టైటిల్ పోయినపుడు కూడా షన్ను ఇలా ఫీల్ అవలేదట. దీప్తి బ్రేకప్ తో బాగా కృంగిపోయాడని తన సన్నిహితుల నుండి సమాచారం. అందుకే షన్ను తల్లి ఓ నిర్ణయానికి వచ్చిందట. అదేమంటే… షన్నుకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యిందట.

ఈ విషయం ఎంతవరకు నిజం?

లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక గాని ఏది నిజమే అని మరోమారు సోషల్ మీడియా కోడై కూస్తోంది. షన్ను తల్లి షన్ను స్నేహితులను ఉపయోగించుకొని పెళ్లి ప్రస్తావన షన్ను దగ్గర తెచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో షన్నునే ఓ నిర్ణయానికి రమ్మని చెప్పిందట.

వాళ్ళ దగ్గరి బంధువు, ఫామిలీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళ కూతురిని షన్నుకి సజస్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

3 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago