NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఈ “స్పెషల్ డేట్” గిఫ్ట్ ఇవ్వనున్న అమ్మలు… ఈ రోజున ఎంత మంది జన్మించునున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

 

గడిచిన గత సంవత్సరాల చేదు జ్ఞాపకాలు, గుర్తులు, సంఘటనలు మర్చిపోతూ.. కొత్త సంవత్సరం కొత్తకొత్త ఆశలతో, లక్ష్యాలను నిర్దేశించుకుంటూ నూతన సంవత్సరంలోకి అందరం అడుగుపెట్టాం.. నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ కి ఎంతో గుర్తింపు, విశిష్టత ఉంది.. ఈ రోజున ఏదైనా మంచి జరిగితే సంవత్సరం మొత్తం మంచే జరుగుతుందన్న భావన అందరికీ ఉంటుంది.. అలాంటిది ఈ తారీఖున శిశువు జన్మిస్తే ఆ ఇంట్లో వారికి ఆనందం తో పాటు ఆ శిశువుకి ఈరోజు స్పెషల్ డేట్ గా గుర్తుండిపోతుంది.. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డెలివరీ అయ్యేందుకు 3.7 కోట్ల మంది సిజేరియన్ చేయించుకోనున్నారు.. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమే..

 

 

ఈ కొత్త సంవత్సరం రోజున పిల్లలు పుడితే చాలామంది ప్రత్యేకంగా భావిస్తారు.. నార్మల్ డెలివరీల కంటే సిజేరియన్ కి నేటి మహిళలు ఇష్టపడుతున్నారు. ఈ స్పెషల్ డేట్ స్పెషల్ డేట్ కి అంత ప్రాధాన్యత ఉంది.. కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా ఇంతమంది తల్లులు జన్మనిచ్చేందుకు నార్మల్ డెలివరీ కాకపోయినా సిజేరియన్ కైనా మక్కువ చూపుతున్నారు.. 1 జనవరి 2021 న దేశ వ్యాప్తంగా 3.7 కోట్ల మంది జన్మిస్తూన్నట్లు యూనిసెఫ్ తెలిపింది. భారతదేశంలో 59,995 మంది జన్మిస్తూన్నట్లు, జపాన్ లో 35,615 మంది జన్మిస్తూన్నట్లు, పాకిస్తాన్ లో 14,161 మంది జన్మిస్తూన్నట్లు తెలిపింది. ఇంకా 2021 వ సంవత్సరం మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది జన్మించే అవకాశం ఉందని తెలిపింది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju